‘నారప్ప’ ఫస్ట్ గ్లింప్స్ మీతో పంచుకోవడం గర్వంగా ఉంది – విక్టరి వెంక‌టేష్‌

‘ఎఫ్‌2’, ‘వెంకీమామ’ వంటి వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఆయ‌న లేటెస్ట్ మూవీ  ‘నారప్ప’  నుండి `గ్లిమ్స్‌ ఆఫ్ నార‌ప్ప`పేరుతో టీజ‌ర్‌ని విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌.  ఈ మూవీలోని యాక్షన్ ఎపిసోడ్స్ ని మాత్ర‌మే హైలైట్ చేస్తూ చూపించి సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో ఈ గ్లిమ్స్ ద్వారా ముందే హింట్ ఇచ్చారు మేక‌ర్స్‌. ఈ టీజ‌ర్‌ వెంక‌టేష్‌లోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోంది. ముఖ్యంగా చెట్టుచాటు నుండి క‌త్తి ప‌ట్టుకుని న‌డుచుకుంటూ వ‌స్తూ  రౌద్రం పలికించిన తీరు అభిమానుల్ని ఉర్రూత‌లూగిస్తోంది. వెంక‌టేష్ సరికొత్త గెటప్, బాడీ లాంగ్వేజ్‌తో చాలా కాలం తర్వాత మాంచి మాస్ క్యారెక్టర్‌తో ప్రేక్షకాభిమానులను అలరించనున్నారని గ్లింప్స్ చూస్తూ అర్థమవుతోంది. న్యాచుర‌ల్ లుక్‌లో వెంక‌టేష్ `నారప్ప`పాత్ర‌లోకి పరకాయ ప్రవేశం చేశారని  అటు ప్రేక్ష‌కులు,…

Read More