వన్ నైట్ 999 మూవీ పోస్టర్ అండ్ ట్రైలర్ లాంచ్!

నేచర్ ఆర్ట్స్ బ్యానర్ లో నవ ఉదయం సమర్పించు బాలరాజు ఎస్ నిర్మాతగా మరియు దర్శకుడిగా నిర్మించిన చిత్రం పోస్టర్ లాంచ్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమం టాలీవుడ్ నిర్మాత రామసత్యనారాయణ చేతుల మీదుగా ఆవిస్కరించారు, ఈ కార్యక్రమంలో వన్ నైట్999 మూవీ డైరెక్టర్ బాలరాజు ఎస్, డిఓపి జాకట రమేష్ ముఖ్య పాత్రధారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామసత్యనారాయణ మాట్లాడుతూ…మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది, హెల్ప్ టు హెల్ప్ కాన్సెప్ట్ తో మంచి మెసేజ్ తో నేచర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రం నిర్మించి నందుకు డైరెక్టర్ బాలరాజు ఎస్, డిఓపి జాకట రమేష్ కు ఈ చిత్ర నటీనటులకు అభినందనలు తెలిపారు డైరెక్టర్ & ప్రొడ్యూసర్ బాలరాజు ఎస్ మాట్లాడుతూ…నేను గతంలో రెండు షార్ట్ ఫిలింస్ తీసాను, అందులో ఓ నిమిషం…

Read More