రెబెల్ స్టార్ ప్రభాస్ 22వ సినిమా “ఆది పురుష్” టైటిల్ పోస్టర్ విడుదల

రెబెల్ స్టార్ ప్రభాస్ చెప్పినట్లుగానే తన అభిమానులకి స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రాథే శ్యామ్ గా అతి త్వరలో అభిమానుల ముందుకు రాబోతున్న ప్రభాస్ ఆ వెంటనే ప్రభాస్ 21వ చిత్రంతో కూడా అలరించబోతున్నారు. ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తో పాటు ప్రభాస్ తన 22వ సినిమాకి సంబంధించిన వివరాలు కూడా అధికారికంగా ప్రకటించారు. గుల్షన్ కుమార్, టి సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో రెట్రోఫైల్స్ ప్రొడక్షన్, టి సిరీస్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఓం రౌత్(తానాజీ ఫేమ్) దర్సకత్వం లో మైతిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటెర్టైనెర్ గా రెడీ అవుతున్న ఈ చిత్రానికి “ఆది పురుష్” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్ తో…

Read More