క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ తో రూపొందుతోన్న “ప్రత్యర్థి” చిత్రం ప్రారంభం!!

రవి వర్మ , వంశీ, రోహిత్ బెహల్,అక్షిత సొనవనే ప్రధాన పాత్రధారులుగా గాలు పాలు డ్రీమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై శంకర్ ముడావత్ దర్శకత్వంలో సంజయ్ షా నిర్మిస్తున్న చిత్రం “ప్రత్యర్థి”. ఈ చిత్రం ప్రారంభోత్సవం నవంబర్ 21న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలు అనంతరం రవి వర్మ, వంశీ, అక్షిత సొనవనే లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ నివ్వగా, నాగర్ కర్నూల్ టి ఆర్ యస్ శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం ఏర్పాటైన పాత్రికేయుల సమావేశంలో నటులు రవి వర్మ, వంశీ, అక్షిత, ముఖ్యఅతిధి మర్రి జనార్దన్ రెడ్డి, దర్శకుడు శంకర్ ముడావత్, నిర్మాత సంజయ్ షా, కెమెరామెన్ రాకేష్ గౌడ్ మైస పాల్గొన్నారు.. ముఖ్యఅతిధి శాసన…

Read More