“సైకో వర్మ” టీజర్ విడుదల

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తీస్తోన్న ‘సైకో వర్మ’ టీజర్ విడుదలకు రెడీ అయింది.ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తనయుడు నట్టి క్రాంతి హీరోగా నటిస్తున్న చిత్రం ‘సైకో వర్మ’. ‘వీడు తేడా’ అనేది ఉపశీర్షిక. కృష్ణప్రియ, సుపూర్ణ మలకర్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతంలో నిర్మాతగానే కాకుండా పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన నట్టికుమార్ మళ్ళీ మెగాఫోన్ పట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం ఓ విశేషం. నట్టీస్ ఎంటర్‌టైన్మెంట్స్, క్విటీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై నట్టి లక్ష్మి సమర్పణలో నిర్మాతలు అనురాగ్ కంచర్ల, నట్టి కరుణ నిర్మిస్తున్నారు‘సైకో వర్మ’ ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో, తదితర ప్రాంతాల్లో జరుపుకొన్నది. ఈ చిత్రం టీజర్ ను ఈరోజు 4 గంటలకు విడుదల చేయనున్నట్లు నిర్మాత, ఈ చిత్ర దర్శకుడు నట్టి…

Read More