ఆదాశ‌ర్మ ? (క్వ‌శ్చ‌న్ మార్క్ ) హ‌క్కుల‌ను ఫ్యాన్సీ రేటుతో సొంతం చేసుకున్న ఓ ప్ర‌ముఖ సంస్థ‌!!

శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై ఆదా శర్మ హీరోయిన్ గా విప్రా దర్శకత్వం లో గౌరీ కృష్ణ నిర్మాతగా గౌరు ఘనా సమర్పణలో నిర్మించబడుతున్న నూతన చిత్రం క్వశ్చన్ మార్క్ (?). విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోన్న ఈ చిత్రం లోని రామ‌స‌క్క‌నోడివిరో అనే పాట‌ను ఇటీవ‌ల రిలీజ్ చేయ‌గా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ర‌ఘుకుంచె స్వ‌ర‌ప‌ర‌చ‌గా మంగ్లీ ఆల‌పించగా శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేసిన ఈ పాట ప్ర‌స్తుతం యూట్యూబ్ లో మిలియ‌న్ వ్యూస్ తో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ చిత్రం పోస్ట‌ర్ , సాంగ్ న‌చ్చి ఓ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఫ్యాన్సీ రేటుతో చిత్రాన్ని తీసుకుంది.ఈ సంర‌ద్భంగా చిత్ర నిర్మాత గౌరీ కృష్ణ మాట్లాడుతూ…ఇటీవ‌ల విడుద‌ల చేసిన మా చిత్రంలోని పాట‌కు మంచి స్పంద‌న ల‌భిస్తోంది. ర‌ఘు కుంచె సంగీతం, శేఖ‌ర్ మాస్ట‌ర్…

Read More