సంప‌త్‌నంది స్క్రిప్ట్ తో కె.కె.రాధామోహ‌న్ కొత్త చిత్రం ఓదెల రైల్వేస్టేష‌న్

శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బేన‌ర్‌లో ఏమైంది ఈవేళ‌, బెంగాల్ టైగ‌ర్ వంటి సూప‌ర్‌హిట్‌ చిత్రాల‌ను అందించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్‌నంది క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో శ్రీ‌మ‌తి ల‌క్ష్మీ రాధామోహ‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాత‌ కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ఓదెల రైల్వేస్టేష‌న్. ఈ చిత్రం ద్వారా అశోక్ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమ‌వుతున్నారు. హీరోగా మాయ‌బ‌జార్ 2016, ఇండియా vs ఇంగ్లాండ్‌, 8MM బుల్లెట్ వంటి హిట్ చిత్రాల‌తో పాటు `కె.జి.ఎఫ్‌, మ‌ఫ్టీ, ట‌గ‌రు, గోధి బన్న‌సాధ‌ర‌న ‌మైక‌ట్టు, ద‌య‌విట్టు గ‌మ‌నిసి, క‌వ‌చ‌, యువ‌ర‌త్న వంటిచిత్రాల్లో ప్ర‌ముఖ పాత్ర‌ల‌తో క‌న్న‌డ‌లో 25 చిత్రాల‌కు పైగా న‌టించిన వ‌శిష్ట సింహ తెలుగులో హీరోగా న‌టిస్తోన్న మొద‌టి సినిమా ఇది. ఈ చిత్రంలో ప‌ల్లెటూరి అమ్మాయిగా ఒక వైవిద్య‌మైన పాత్ర‌లో హీరోయిన్ హెభా ప‌టేల్ న‌టిస్తోంది. శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్…

Read More