అశ్వ‌ధామ చిత్ర ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ‌తేజ్, క‌ల్కి క‌థ ర‌చ‌యిత దేశ్ రాజ్ సాయితేజ్ కాంబినేష‌న్ లో ప్రొడ‌క్ష‌న్ నెం 6 నిర్మిస్తున్న రామ్ త‌ళ్లూరి

ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్ ప్రొడ‌క్ష‌న్ నెం 6 కోసం కాస్టింగ్ కాల్ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి నిర్మాణ సార‌థ్యంలో, సాయిరిషిక స‌మ‌ర్ప‌ణ‌లో ర‌జ‌నీ త‌ళ్లూరి నిర్మాత‌గా కొత్త చిత్రం ప్రారంభం అవ్వ‌నుంది. ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్ నుంచి ప్రొడ‌క్ష‌న్ నెం 6గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి అశ్వ‌ధామ ఫేమ్ ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  దేశరాజ్‌ సాయితేజ్ ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. గ‌తంలో సాయితేజ్ క‌ల్కి సినిమా‌కు స్టోరీలు అందిచారు. ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్ వారు ఈ సినిమా కోసం అవ‌ర‌స‌మైన కీల‌క న‌టీన‌టుల్ని ఎంపిక చేసుకోవ‌డానికి కాస్టింగ్ కాల్ ని ఎనౌన్స్ చేశారు. సినిమాల్లోకి రావ‌ల‌నే ప్ర‌తిభ‌ ఉన్న ఔత్సాహికుల‌కు త‌మ ప్రొడ‌క్ష‌న్ నెం.6 చిత్రంలో అవ‌కాశం ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని…

Read More