రామ్ అసుర్ సినిమాకి సూపర్ రెస్పాన్స్

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన చిత్రం రామ్ అసుర్. అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్  కథానాయకులుగా నటించిన ఈ చిత్రానికి వెంక‌టేష్ త్రిప‌ర్ణ క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం అందించగా  విడుదలైన తొలి రోజు నుంచి ఈ సినిమా మంచి ఆదరణ దక్కించుకుంటుంది. విమర్శకుల ప్రశంశలు సైతం పొందుతుంది. ఈ సినిమా లో అభినవ్ సర్దార్ నటన హైలైట్ కాగా , వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వం సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి దోహదపడింది. కథ లో కొత్తదనం, దర్శకత్వంలో అత్యుత్తమ ప్రతిభ నెలకొని ఉండడం తో ఈ సినిమా ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. మరి ఈ సినిమా ఇంత పెద్ద ఘన విజయం అయిన నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి చిత్ర…

Read More