రొమాన్స్ 2 ఇన్ 1 ఫస్ట్ లుక్ విడుదల

యావర అహమ్మద్, మనీషా పిలై ప్రధాన పాత్రలో జి.ఎస్.కె ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సరికొత్త వెబ్ సిరీస్ “రొమాన్స్ 2 ఇన్ 1”. ‘ఒకే ఆత్మ హీరో హీరోయిన్ ఇద్దరినీ ప్రేమిస్తే’ అనే ఆసక్తికరమైన కథ కథాంశం తో త్వరలో మీ ముందుకు వస్తుంది. శివ ఈ వెబ్ సిరీస్ ని స్వీయ దర్శకత్వం చేస్తున్నారు. దసరా పండగ సందర్భంగా ఈ వెబ్ సిరీస్ యొక్క మొదటి ప్రచార చిత్రాన్ని విడుదల చేసారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత శివ మాట్లాడుతూ “ఇది చాలా డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ కథ. మంచి ఆసక్తికరమైన కథాంశం తో రూపొందిస్తునాం. ఒకే ఆత్మ హీరో హీరోయిన్ ఇద్దరినీ ప్రేమిస్తుంటుంది. ఆలా ఒకే ఆత్మ హీరో హీరోయిన్ ఇద్దరినీ ఎందుకు ప్రేమిస్తుంది, ఆ ఆత్మ ఎవరు, తన కథ ఏంటి, చివరికి ఎమౌంతుంది…

Read More