`101 జిల్లాల అంద‌గాడు`లో నా పాత్ర చాలా కీల‌కం: రుహానీ శ‌ర్మ‌

అవ‌స‌రాల శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా, రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘101 జిల్లాల అంద‌గాడు’. హిలేరియస్ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా రాచ‌కొండ విద్యాసాగ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఎస్‌వీసీ-ఎఫ్ఈఈ బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 3న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ రుహానీ శ‌ర్మ ఇంట‌ర్వ్యూ విశేషాలు…– `చి.ల‌.సౌ` సాధించిన స‌క్సెస్‌తో హీరోయిన్‌గా మంచి గుర్తింపు ద‌క్కింది. అప్పుడు `101 జిల్లాల అంద‌గాడు`, `హిట్` సినిమాల‌తో పాటు మ‌రో సినిమా చేయ‌డానికి ఓకే చెప్పాను. వాటిలో హిట్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు 101 జిల్లాల అంద‌గాడు విడుద‌ల‌వుతుంది. త్వ‌ర‌లోనే మ‌రో సినిమా కూడా విడుద‌ల‌వుతుంది. – అవ‌స‌రాల శ్రీనివాస్…

Read More

Dirty Hari Trailer

Dirty Hari Trailer | MS Raju | Shravan Reddy | Ruhani Sharma | Simrat Kaur | Sunil | Dirty Hari Trailer with Sunil’s Voice Over on Telugu FimNagar. #DirtyHari 2020 latest Telugu movie ft. Shravan Reddy, Ruhani Sharma, Simrat Kaur and others. Written & Directed by MS Raju. Music by Mark K Robin. Produced by Guduru Sateesh Babu and Guduru Sai Puneeth. Presented by Guduru Siva Rama Krishna.

Read More