వ‌ర్ల‌డ్‌వైడ్‌గా దుమ్మురేపిన సాహో

రెండు రోజుల్లో 205 కోట్లు….వ‌ర్ల‌డ్‌వైడ్‌గా దుమ్మురేపిన సాహో ‘బాహుబలి’తో జాతీయనటుడిగా గుర్తింపు పొందిన ప్రభాస్‌కు ‘సాహో’ చిత్రంతో ఫ్యాన్స్‌తోపాటు ప్రేక్షకులు ఆయన్ను ఫిదా చేసేశారు. శుక్రవారం నాడు నాలుగుభాషల్లో విడుదలైన సాహో చిత్రానికి మొదటగా  డివైడ్‌టాక్‌ వచ్చినా… చిత్రంలోని ప్రభాస్‌ యాక్షన్‌ సీన్స్‌కు ఖుషీ అయిపోయారు. బాలీవుడ్‌లో సల్మాన్‌, తదితరుల హీరోల కలెక్షన్లు వంద కోట్ల క్లబ్‌లో రావడం మనం చూసిందే. కానీ తెలుగులో ప్రభాస్‌కు దక్కడం మరింత విశేషం. దాంతో ప్రభాస్‌ను ఒక్కసారిగా ఒక్కరోజులోనే వందకోట్ల క్లబ్‌లో సాహో చేర్చింది. రెండు రోజుల్లోనే 205కోట్లు రావ‌డం విశేషం. ప్ర‌భాస్ కెరియ‌ర్‌లో బాహుబ‌లి త‌ర్వాత అతి పెద్ద క‌లెక్ష‌న్లు సాధించిన చిత్రం సాహో. ఇండియాలో బిగ్గెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా వచ్చిన సాహోకు ‘డార్లింగ్‌’ ప్రభాస్‌ ఫాన్స్‌తో పాటు సినిమాను అభిమానించే ప్రతి ఒక్కరూ ‘సాహో’ అంటూ నీరాజనాలు…

Read More