“సమరం” చిత్ర ట్రైలరును చూసి కథాంశం ఊహించిన వారికి 50,000 నగదు బహుమానం

యూనివర్సల్ ఫిలిమ్స్ పతాకంపై గందం విద్యాసాగర్ నిర్మాతగా బషీర్ అల్లూరి దర్శకత్వంలో సాగర్, ప్రజ్ఞ నయన్ హీరో హీరోయిన్లు గా సుమన్ , వినోద్ కుమార్ తదితరులు ప్రధాన తారాగణం లో రూపొందిన చిత్రం ‘సమరం’. ఈ నెల 25న ఓటీటీ ద్వారా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యం ఇటీవలే విడుదల చేసిన చిత్ర ట్రైలర్ కు అనూహ్య స్పందనను పెంపొందుతోంది.. ఉత్కంఠభరితమైన ఈ సమరం ట్రైలర్ ను చూసిన ప్రతి ప్రేక్షకుడు సినిమా కథాంశం ఇంకెంత థ్రిల్ ను క్రియేట్ చేస్తుందోనని కామెంట్స్ రూపంలో పేర్కొంటున్నారు. ఈ సందర్బంగా.. సమరం చిత్ర దర్శక నిర్మాతలకు ఓ నూతన ఆలోచన కలిగి మా ‘సమరం’ చిత్ర ట్రైలర్ చూసి ఈ నెల 25 వ తేదీలోపుగా అనగా సమరం సినిమా విడుదల రోజు లోపుగా…

Read More