ప్రియ‌మ‌ణి చేతుల మీదుగా విడుద‌లైన ష‌క‌ల‌క‌శంక‌ర్ బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది

స్టార్ హీరోయిన్ ప్రియ‌మ‌ణి చేతుల మీదుగా విడుద‌లైన ష‌క‌ల‌క‌శంక‌ర్ బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది చిత్ర‌ మోష‌న్ పోస్ట‌ర్ మ‌హంకాళి మూవీస్, మ‌హంకాళి దివాక‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో మ‌ణిదీప్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై లుకాల‌పు మ‌ధు, సోమేశ్ ముచ‌ర్ల నిర్మాత‌లుగా దత్తి సురేష్ బాబు నిర్మాణ నిర్వాహణలొ ప్ర‌ముఖ కామెడీ హీరో ష‌క‌ల‌క్ శంక‌ర్ లీడ్ రోల్ లో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది. నూత‌న ద‌ర్శ‌కుడు కుమార్ కోట ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది అనే క్యాచీ టైటిల్ తో అటు ఆడియెన్స్ ఇటు ఇండస్ట్రీ వ‌ర్గాల ఎటెన్ష‌న్ తెచ్చుకున్న ఈ చిత్ర బృందం ఆ త‌రువాత రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ తో కూడా అనూహ్య స్పంద‌న అందుకున్నారు. ఈ…

Read More