శ్రీ రాధ్య ఆర్ట్స్ బ్యానర్ ను లాంచ్ చేసిన నిర్మాత రాజ్ కందుకూరి!

సినిమా ఇండస్ట్రీపై మక్కువతో మంచి సందేశం ఉన్న చిత్రాలను తియ్యాలన్న సంకల్పంతో నిర్మాత నున్న శివబాబు శ్రీ రాధ్య ఆర్ట్స్ బ్యానర్ ను స్థాపించడం జరిగింది. దసరా పండగ సందర్భంగా ఈ బ్యానర్ ను నిర్మాత రాజ్ కందుకూరి లాంచ్ చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ…శ్రీ రాధ్య ఆర్ట్స్ బ్యానర్ ను నేను లాంచ్ చెయ్యడం సంతోషంగా ఉంది. ఈ బ్యానర్ ద్వారా ఒక మంచి నిర్మాత ఇండస్ట్రీకి రాబోతున్నాడు. నిర్మాతగా శివబాబు బాగా సక్సెస్ అయ్యి శ్రీ రాధ్య ఆర్ట్స్ బ్యానర్ లో పలు మంచి చిత్రాలు తీయాలని కోరుకుంటున్నాను. ఆయన ఐడియాస్, థార్ట్స్ బాగున్నాయని తెలిపారు. నిర్మాత నున్న శివబాబు మాట్లాడుతూ…అందరికి నమస్కారాలు, ముందుగా అందరికి దసరా శుభాకాంక్షలు. మా శ్రీ రాధ్య ఆర్ట్స్ బ్యానర్ ను లాంచ్…

Read More