మోస్తరు నుంచి మధ్యస్తంగా కోవిడ్‌–19 లక్షణాలు కలిగిన రోగుల చికిత్స కోసం నోటిద్వారా తీసుకునేటటువంటి యాంటీవైరల్‌ ఫావిపిరావిర్‌ ట్యాబ్లెట్ల మార్కెటింగ్‌ కోసం డీసీజీఐ అనుమతులను అందుకున్న ఆప్టిమస్‌ ఫార్మా తెలంగాణ మొదటి ఫార్మా కంపెనీ

హైదరాబాద్‌, 23 జూలై 2020 ః హైదరాబాద్‌ కేంద్రంగా కలిగినటువంటి ఆప్టిమస్‌ ఫార్మా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (డైరెక్టర్‌ ః పీ ప్రశాంత్‌ రెడ్డి, ఆప్టిమస్‌ ఫార్మా) నేడు తాము డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నుంచి తమ అనుబంధ సంస్థ ఆపి్ట్రక్స్‌ లేబరేటరీ ద్వారా ఫావిపిరావిర్‌ యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియెంట్‌ (ఏపీఐ) తయారీ కోసం అనుమతులను అందుకున్నట్లు వెల్లడించింది. దీనితో పాటుగా మోస్తరు నుంచి మధ్యస్తంగా కోవిడ్‌–19 లక్షణాలు కలిగిన రోగులలో చికిత్స కోసం ఆప్టిమస్‌ ఫార్మా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా తమ యాంటీవైరల్‌ డ్రగ్‌ ఫావిపిరావిర్‌ 200ఎంజీ ట్యాబ్లెట్ల తయారీ, మార్కెటింగ్‌కు సైతం అనుమతులను అందుకుంది.కంపెనీ తమ అంతర్గత సామర్థ్యంపై ఆధారపడి యాక్టివ్‌ ఫార్మా స్యూటికల్‌ ఇంగ్రీడియెంట్స్‌ (ఏపీఐ)ను తయారు చేయడంతో పాటుగా తమ అత్యాధునిక సమగ్రమైన పరిశోధన మరియు తయారీ కార్యకలాపాలను…

Read More