త‌ల‌సాని శ్రీనివాస్ చేతుల మీదుగా ఆదాశ‌ర్మ?క‌్వ‌చ్చ‌న్ మార్క్ పోస్ట‌ర్ లాంచ్‌!!

శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై ఆదా శర్మ హీరోయిన్ గా విప్రా దర్శకత్వం లో గౌరీ కృష్ణ నిర్మాతగా గౌరు ఘనా సమర్పణలో నిర్మించబడుతున్న చిత్రం క్వశ్చన్ మార్క్ (?). ఈ చిత్రం పోస్ట‌ర్ లాంచ్ ఈ రోజు త‌ల‌సాని శ్రీనివాస్ చేతుల మీదుగా ఆయ‌న నివాసంలో జ‌రిగింది.అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ…క‌రోన వల్ల ప్ర‌జ‌ల‌కు ఎంట‌ర్ టైన్ మెంట్ క‌రువైంది. ఇలాంటి త‌రుణంలో ఒక‌ మంచి మెసేజ్ తో వ‌స్తోన్న ఈ చిత్రం విజ‌యం సాధించి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు హీరోయిన్ కు మ‌రియు ఇత‌ర యూనిట్ స‌భ్యుల‌కు మంచి పేరు తీసుకురావాల‌ని అన్నారు. నిర్మాత గౌరికృష్ణ మాట్లాడుతూ…క‌రోనా టైమ్ లో ప్రారంభించి షూటింగ్ ఫినీష్ చేశాం. క‌రోన వ‌ల్ల ఎవ‌రూ ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాని ప‌రిస్థితిలో మా హీరోయిన్ ఆదాశ‌ర్మ మా సినిమా షూటింగ్…

Read More