వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి ఈటల రాజేందర్ కరోనా పేషెంట్ లకు అందుతున్న ఆక్సిజన్ సరఫరా పై సుదీర్ఘంగా సమీక్షించారు. లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో 22 చోట్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకోగా వాటి పనుల పురోగతిపై చర్చించారు.ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజ్, నీమ్స్, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే లిక్విడ్ ఆక్సిజన్ టాంక్ లు పూర్తిస్థాయిలో పనిచేస్తుండగా.. కింగ్ కోటి, టిమ్స్ హాస్పిటల్, మహబూబ్ నగర్ హాస్పిటల్ లో తాజాగా ఆక్సిజన్ ట్యాంక్ ఏర్పాట్లు పూర్తి అయింది. సిద్దిపేట కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరో వారం రోజుల్లో ఆక్సిజన్ ఏర్పాటు పూర్తి కానుంది, మిగిలిన చోట్ల మరో మూడు నెలల్లో పూర్తి స్థాయిలో LOT…
Read MoreTag: Telangana Election News
బండ్లగూడా మరియు పోచారం టౌన్ షిప్ లో నిర్మించబడి ఉన్న 3716 ప్లాట్లు అమ్మకానికి విధి విధానాలు ఖరారు
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ఆదేశాల మేరకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా నిర్మాణం చేయబడిన బండ్లగూడా మరియు పోచారం టౌన్ షిప్ లో నిర్మించబడి ఉన్న 3716 ప్లాట్లు అమ్మకానికి విధి విధానాలు ఖరారు చేయాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు.శుక్రవారం మంత్రుల నివాస సముదాయంలోని అధికారిక నివాసంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు మరియు వాల్యుయర్స్ సంస్థ నైట్ ఫ్రాంక్ ప్రతినిధులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఇందులో బండ్లగూడా టౌన్ షిప్ నందు 2246 ప్లాట్స్ పోచారం టౌన్ షిప్ నందు 1470 మొత్తంసుమారుగా ఈ 3716 నిర్మించబడి ఉన్న ప్లాట్స్ ప్రస్తుతం ఉన్నది ఉన్నట్లుగా అమ్మడం ద్వారా రాజీవ్ స్వగృహ కార్పొరేషనకు ఎంత మేరా ఆదాయం సమకూరే అవకాశం…
Read MoreV6 Telugu Live News Channel | V6 Live TV
V6 Telugu Live News Channel | V6 Live TV V6 News,V6 News Live,V6 Telugu News,V6 Live,V6 Bathukamma Song 2018,V6 USA NRI News,Telugu News,Telugu News Live,Telangana,Telangana News,V6 News Online,Telangana News Live,Bithiri Sathi,Savitri,Teenmaar News,V6 Teenmaar News,Teenmaar News Live,Bithiri Sathi Teenmaar News,KCR Speech,CM KCR Live,Telugu TV Channel,Telugu TV Live,Telngana TV,Hyderabad News Live,Telugu News Channels Live,Teenmaar Sathi,
Read More