కరోన వైరస్ తో పాటుగా ఇతర వ్యాధుల చికిత్స

వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి ఈటల రాజేందర్ కరోనా పేషెంట్ లకు అందుతున్న ఆక్సిజన్ సరఫరా పై సుదీర్ఘంగా సమీక్షించారు. లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో 22 చోట్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకోగా వాటి పనుల పురోగతిపై చర్చించారు.ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజ్, నీమ్స్, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే లిక్విడ్ ఆక్సిజన్ టాంక్ లు పూర్తిస్థాయిలో పనిచేస్తుండగా.. కింగ్ కోటి, టిమ్స్ హాస్పిటల్, మహబూబ్ నగర్ హాస్పిటల్ లో తాజాగా ఆక్సిజన్ ట్యాంక్ ఏర్పాట్లు పూర్తి అయింది. సిద్దిపేట కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరో వారం రోజుల్లో ఆక్సిజన్ ఏర్పాటు పూర్తి కానుంది, మిగిలిన చోట్ల మరో మూడు నెలల్లో పూర్తి స్థాయిలో LOT…

Read More

Cabinet has approved

The state Cabinet which met here on Monday at Pragathi Bhavan has taken the following decisions:• The State Cabinet has approved the Telangana Abolition of Village Revenue Officers Bill 2020 • The State Cabinet has approved the Telangana Rights in Land and Pattadar Pass Books Bill-2020• The Cabinet has approved the Telangana Municipal Act-2019 Amendments Bill• The State Cabinet has approved the Panchayat Raj and Rural Development-Gram Panchayats-Transfer of non-Agriculture Properties Act-2018 Amendment Bill• Telangana GST Act-2017 amendment Act is also approved by the Cabinet• The State cabinet has also…

Read More

వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ పదే పదే తిరగనవసరం లేదు.

రవాణా శాఖలో కొత్త ప్రయోగాలకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శ్రీకారం చుట్టారు. అంతర్జాతీయ ప్రమాణాలు.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాహనదారులకు అన్ని రకాల సేవలు అందించేందుకు అన్ని చర్యలు ఇప్పటికే చేపట్టారు. శుక్రవారం రాష్ట్ర పురపాలక శాఖ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మరో 5 సేవలు ఆన్లైన్ ద్వారా పొందే వేసులుబాటును కల్పించారు. పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో ఐటీ శాఖ సమన్వయంతో 1)డూప్లికేట్ LLR పొందుట, 2) డూప్లికేట్ లైసెన్స్ పొందుట 3) బ్యాడ్జి మంజూరు 4) స్మార్ట్ కార్డ్ పొందుట(పాత లైసెన్స్ సమర్పించి కొత్తది పొందుట) 5) లైసెన్స్ హిస్టరీ షీట్ పొందుట సేవలను మంత్రి పువ్వాడ ఆవిష్కరించారు. ఆయా సేవలు ఇక నుండి పూర్తి ఆన్లైన్లోనే పొందవచ్చు అని పేర్కొన్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసి…

Read More

బండ్లగూడా మరియు పోచారం టౌన్ షిప్ లో నిర్మించబడి ఉన్న 3716 ప్లాట్లు అమ్మకానికి విధి విధానాలు ఖరారు

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ఆదేశాల మేరకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా నిర్మాణం చేయబడిన బండ్లగూడా మరియు పోచారం టౌన్ షిప్ లో నిర్మించబడి ఉన్న 3716 ప్లాట్లు అమ్మకానికి విధి విధానాలు ఖరారు చేయాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు.శుక్రవారం మంత్రుల నివాస సముదాయంలోని అధికారిక నివాసంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు మరియు వాల్యుయర్స్ సంస్థ నైట్ ఫ్రాంక్ ప్రతినిధులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఇందులో బండ్లగూడా టౌన్ షిప్ నందు 2246 ప్లాట్స్ పోచారం టౌన్ షిప్ నందు 1470 మొత్తంసుమారుగా ఈ 3716 నిర్మించబడి ఉన్న ప్లాట్స్ ప్రస్తుతం ఉన్నది ఉన్నట్లుగా అమ్మడం ద్వారా రాజీవ్ స్వగృహ కార్పొరేషనకు ఎంత మేరా ఆదాయం సమకూరే అవకాశం…

Read More

రెడ్ జోన్ లో పని చేస్తున్న పోలీస్ సిబ్బందికి

ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆయుష్ రక్ష కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. రెడ్ జోన్ లో పని చేస్తున్న పోలీస్ సిబ్బందికి, వైద్య సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి ఆయుష్ రక్ష కిట్స్ ను అందజేయనున్నారు. 20 వేల కిట్స్ ను మొదటి దఫా పంపిణీ చేయనున్నారు. ఈ రోజు BRKR భవన్ లోని మంత్రి కార్యాలయంలో ఆయుష్ రక్ష కిట్స్ ని పోలీస్ అధికారులకు అందించారు. హైదరాబాద్ సెంట్రల్ జోన్ జాయింట్ CP విశ్వప్రసాద్, IPS, బాలనాగాదేవి IPS, ఐజిపి హోమ్ గార్డ్స్, ఏసిపి సైఫాబాద్ వేణుగోపాల్ రెడ్డి లకు మంత్రి ఈటల రాజేందర్ గారు కిట్స్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయుర్వేద అతి ప్రాచీనమైన వైద్య శాస్త్రం. కరోనాను ఎదుర్కొనేందుకు ఆయుష్ కమీషనర్…

Read More