జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు మద్ధతు ఇవ్వండి – నటుడు కాదంబరి కిరణ్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి మద్ధతు ఇవ్వాలని ప్రముఖ నటులు, సామాజిక సేవకుడు కాదంబరి కిరణ్ విజ్ఞప్తి చేశారు. నగర అభివృద్ధికి, చిత్ర పరిశ్రమ పురోభివృద్ధికి తెరాస ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఆయన అన్నారు. టాలీవుడ్ ను కాపాడుతాననే మాటను ముఖ్యమంత్రి నిలబెట్టుకుంటున్నారని కాదంబరి చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన 40 వేల మంది సినీ కార్మికుల కుటుంబాల్లో ఉత్సాహాన్ని నింపిందని కాదంబరి కిరణ్ అన్నారు. అయితే చిత్ర పరిశ్రమకు కేటాయించే 1500 ఎకరాల్లో కొంత స్థలాన్ని కార్మికుల నివాసాల కోసం కేటాయించాలని కాదంబరి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్ లోని ఫిలింఛాంబర్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి అయ్యాక సీఎం కేసీఆర్ చెప్పిన తొలి మాట సినిమా…

Read More

Cabinet has approved

The state Cabinet which met here on Monday at Pragathi Bhavan has taken the following decisions:• The State Cabinet has approved the Telangana Abolition of Village Revenue Officers Bill 2020 • The State Cabinet has approved the Telangana Rights in Land and Pattadar Pass Books Bill-2020• The Cabinet has approved the Telangana Municipal Act-2019 Amendments Bill• The State Cabinet has approved the Panchayat Raj and Rural Development-Gram Panchayats-Transfer of non-Agriculture Properties Act-2018 Amendment Bill• Telangana GST Act-2017 amendment Act is also approved by the Cabinet• The State cabinet has also…

Read More

కోవిడ్ నిరోధక యాంటీ బాడీలు సరైన మోతాదులో ఉన్నవారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని గవర్నర్

కోవిడ్-19 వ్యాధికి గురై కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. కోవిడ్-19 వ్యాధి తీవ్రంగా ఉన్న పేషంట్లను రక్షించడానికి ప్లాస్మా థెరపి మంచి ఫనితాలు ఇస్తున్నందున, కోవిడ్ నిరోధక యాంటీ బాడీలు సరైన మోతాదులో ఉన్నవారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని గవర్నర్ సూచించారు.సనత్ నగర్ లోని ఈ ఎస్ ఐ మెడికల్ కళాశాలలో కొత్తగా ఏర్పాటుచేసిన ప్లాస్మా బ్లడ్ బ్యాంక్ ను గవర్నర్ ఈరోజు సందర్శించారు. అక్కడ కోవిడ్-19 చికిత్స కోసం వారి సన్నద్ధతను, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కోవిడ్ నుండి కోలుకున్న అందరి నుండీ ప్లాస్మా తీసుకోలేమని, కోలుకున్నవారిలో సరైన మొత్తంలో సరిపడా యాంటీబాడీలు ఉన్నవారు మాత్రమే ప్లాస్మా దానానికి అర్హులని డా. తమిళిసై వివరించారు. “ప్లాస్మా దానం పై…

Read More