నా 25వ సినిమా ‘వి’పై మీరు చూపుతున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు – హీరో నాని

నాని, సుధీర్ బాబు నటించిన వి సినిమా ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదల ఆయిన సంగతి తెలిసిందే. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా నాని పాత్రకు వస్తోన్న ప్రసంశలు చూస్తుంటే సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో తెలుసుకోవచ్చు. తన అభిననులకు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కు ఈ సందర్భంగా నాని కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 12 ఏళ్ల క్రితం నా మొదటి సినిమా విడుదలైనప్పుడు నేను ఊహించలేదు ఇప్పుడు నాపై ఇంతటి ప్రేమ, ఆదరణ లభిస్తుందని నాని తెలిపారు. మొదటిసారి ఒక నెగిటీవ్ పాత్ర చేసినప్పటికి అభిమానులు నన్ను ఎంతగానో ఆదరించారు. నా 25వ సినిమాపై ఇంతటి అభిమానం చూపించిన అందరికి కృతజ్ఞతలు. నా సినిమా విడుదలైతే థియేటర్స్ దగ్గరికి ఆడియన్స్ రావడం జరుగుతుంది. కానీ…

Read More