హీరో అభినవ్ సర్దార్ పుట్టినరోజు సందర్భంగా ‘ది గోస్ట్ రిసార్ట్’ ఫస్ట్ లుక్ విడుదల!

లాక్‌ డౌన్‌ బిఫోర్‌ షూటింగ్‌ జరుపుకొని అన్ని పనులు పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధంగా ఉన్న చిత్రం ది గోస్ట్‌ రిసార్ట్‌. శుభోదయా ప్రొడక్షన్స్‌ టి.లక్ష్మీ సౌజన్య గోపాల్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నా ఈ చిత్రంలో అభినవ్‌ సర్దార్‌ పటేల్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఫిల్మ్‌ ఛాంబర్‌లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన కేక్‌ కట్‌ చేసి అనంతరం మాట్లాడారు. అభినవ్‌ సర్దార్‌ పటేల్‌ మాట్లాడుతూ… ఈ స్పెషల్‌ డేని ఇంత స్పెషల్‌గా చేసినందుకు ముందుగా నా టీమ్‌ అందరికీ నా క్రుతజ్జతలు. నేను ఎటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినా అది కేవలం నా ఒక్కడి వల్ల మాత్రమే కాదు. నాతో పాటు నా చుట్టూ ఉన్న నా స్నేహితులు, నా…

Read More