ఆకట్టుకుంటోన్న ‘బాలమిత్ర’లోని ‘వెళ్లిపోమాకే’ సాంగ్

విఎస్, శ్రీ సాయి బాలాజీ ఫిల్మ్స్ బ్యానర్లపై శైలేష్ తివారి, బొద్దుల లక్ష్మణ్ నిర్మిస్తోన్న చిత్రం ‘బాలమిత్ర’. శైలేష్ తివారి దర్శకత్వంలో రూపుదిద్దకుంటోన్న ఈ చిత్రం నుంచి ‘వెళ్లిపోమాకే’ వీడియో సాంగ్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. మధుర ఆడియో ద్వారా విడుదలైన ఈ సాంగ్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండింగ్ అవుతుండటంతో.. చిత్రయూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఒక చిన్న సినిమాలోని పాటకు ఇంత మంచి ఆదరణ లభించడంతో.. ఈ పాటలాగే సినిమా కూడా ప్రేక్షకులని అలరిస్తుందనే కాన్ఫిడెంట్‌ని చిత్రయూనిట్ వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత శైలేష్ తివారి మాట్లాడుతూ.. ‘‘తెలుగు సినిమా ఖ్యాతిని పెద్ద సినిమాలే కాదు.. ఈ మధ్య వస్తోన్న కొన్ని చిన్న సినిమాలు కూడా నిలబెడుతున్నాయి. అలాంటి జాబితాలోకి మా చిత్రం కూడా చేరుతుందని కాన్ఫిడెంట్‌గా చెప్పగలం. అందుకు కారణం రీసెంట్‌గా మా…

Read More