వేయి శుభములు కలుగు నీకు సినిమా టీజర్ ను విడుదల చేసిన హీరో సునీల్

జయ దుర్గ దేవి మల్టీ మీడియా పతాకం పై శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజా మరియు తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్ గా రామ్స్ రాథోడ్ దర్శకత్వం లో తూము నరసింహ పటేల్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రం “వేయి శుభములు కలుగు నీకు”. హీరో సునీల్ ఈ చిత్రం యొక్క టీజర్ ను విడుదల చేసి యూనిట్ సభ్యులందరికి తన శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం పాత్రికేయుల సమావేశం లో శివాజీ రాజా మాట్లాడుతూ “జయ దుర్గ దేవి మల్టీ మీడియా పతాకం పై రామ్స్ రాథోడ్ దర్శకత్వం లో తూము నరసింహ పటేల్ నిర్మాతగా మా అబ్బాయి విజయ్ రాజా హీరో గా నటిస్తున్న చిత్రం “వెయ్యి శుభములు కలుగు నీకు”. ఈ చిత్రం క్లాప్ హీరో నాగ శౌర్య చేయగా…

Read More