జయ దుర్గ దేవి మల్టీ మీడియా పతాకం పై శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజు నూతన చిత్రం ప్రారంభం

జయ దుర్గ దేవి మల్టీ మీడియా పతాకం పై శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజు మరియు తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్ గా రామ్స్ రాథోడ్ దర్శకత్వం లో తూము నరసింహ పటేల్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రం ఈరోజు హైదరాబాద్ లోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం లో ఘనంగా ప్రారంభం అయింది. ఈ చిత్రం లో అయిదు పాటలు ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్, చెన్నై, మున్నార్, గోవా లాంటి ప్రదేశంలో సినిమా చిత్రీకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హీరో నాగ శౌర్య ముఖ్య అతిధిగా విచ్చేసి ముహూర్తం షాట్ కి తాను క్లాప్ కోటి తన శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం హీరో విజయ్ రాజా పాత్రికేయులతో మాట్లాడుతూ “మా చిత్రం ప్రారంభొత్సనికి విచ్చేసిన హీరో నాగ శౌర్య అన్న కి…

Read More