కోవిడ్‌ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్‌.జగన్

కోవిడ్‌ చికిత్సకోసం వచ్చే 6 నెలల్లో అదనంగా రూ. 1000 కోట్లుమందులు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బంది కోసం ఖర్చువచ్చే 6 నెలల కాలానికి వైద్య సేవలకోసం పారామెడికల్‌ సిబ్బంది, డాక్టర్ల నియామకంఇదికాక కోవిడ్‌ టెస్టులు, క్వారంటైన్‌ సదుపాయాలకోసం రోజుకు సుమారు రూ.6.5 కోట్లు చొప్పున ఖర్చు చేస్తున్న ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ చికిత్స కోసం అదనంగా మరో 54 ఆస్పత్రులుమొత్తంగా 138 ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్స క్రిటికల్‌ కేర్‌ కోసం రాష్ట్రస్థాయిలో అదనంగా 5 ఆస్పత్రులుఇప్పటికే 3 అందుబాటులోకి, మరికొన్నిరోజుల్లో మరో రెండు ఆస్పత్రులుక్రిటికల్‌ కేర్‌ కోసం అదనంగా 2380 బెడ్లు

Read More