జాతీయం

మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోయిందా..? ఈ ట్రిక్స్‌తో వేగంగా పెంచుకోండి..!

Credit Score: బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి రుణాలు కావాలంటే ముందుగా చూసేది క్రెడిట్‌ స్కోర్‌. ఇది బాగుంటేనే రుణాలు సులభతరం అవుతాయి. కానీ చాలా మంది క్రెడిట్‌ స్కోర్‌ లేని కారణంగా రుణాలు తిరస్కరిస్తుంటాయి బ్యాంకులు. మరి క్రెడిట్‌ స్కోర్‌ తగ్గిపోతే రుణం అందదు. స్కోర్‌ను పెంచుకోవాలంటే ఈ ట్రిక్స్‌ పాటిస్తే మంచిదంటున్నారు నిపుణులు..క్రెడిట్ కార్డ్ పరిధిని పెంచడంతో పాటు త్వరగా లోన్ పొందడానికి మంచి క్రెడిట్ స్కోర్ అవసరం. దీనిని CIBIL స్కోర్ అని కూడా అంటారు. ఇది మూడు అంకెల …

Read More »

హైకోర్టులోనూ అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. చంచల్‌గూడ జైలుకు..

సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. పుష్ప సినిమా ప్రీమియర్స్ సమయంలో అల్లు అర్జున్ థియేటర్ కు రావడంతో ఒక్కసారిగా అభిమానులు భారీగా చేరుకోవడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టుకు రిమాండ్ విధించింది. కోర్టు తీర్పుతో అల్లు అర్జున్ ను చంచల్‌గూడ జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. 12గంటల 15నిమిషాలకు జూబ్లీహిల్స్‌ నివాసంలో అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. …

Read More »

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బాంబు బెదిరింపు.. పేల్చేస్తామంటూ రష్యన్ భాషలో మెయిల్..!

ఆర్బీఐను పేల్చేస్తామంటూ బెదిరింపు మెయిల్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టారు. నెల రోజు వ్యవధిలో ఆర్బీఐకి బెదిరింపులు రావడం ఇది రెండో సారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి బాంబు బెదిరింపు వచ్చింది. బ్యాంకును పేల్చివేస్తామంటూ బెదిరింపు మెయిల్ రావడంతో తీవ్ర కలకలం రేగింది. RBI అధికారిక వెబ్‌సైట్‌లో రష్యన్ భాషలో బెదిరింపులు వచ్చినట్లు ఒక ఇమెయిల్ వచ్చింది. ఆర్బీఐకి బెదిరింపుతో అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టారు. ఆర్బీఐని బాంబుతో పేల్చివేస్తామని మెయిల్‌లో పేర్కొన్నారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే …

Read More »

వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌.. పార్లమెంటులో రాజ్యాంగంపై చర్చ..

వన్‌నేషన్‌ వన్‌ ఎలక్షన్‌.. జమిలి ఎన్నికల బిల్లుకి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇక్కడి నుంచి రాజకీయం మరో మెట్టు ఎక్కబోతోంది. అయితే పార్లమెంటులో శుక్రవారం, శనివారం రాజ్యాంగంపై చర్చ జరగనుంది. ఈరోజు రక్షణశాఖామంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పార్లమెంటులో మాట్లాడనున్నారు. మొత్తం 12 గంటల సమయాన్ని కేటాయించారు. రాజ్యసభలో కేంద్ర హోంశాఖామంత్రి అమిత్‌షా ప్రసంగిస్తారు. అయితే రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందంటూ.. ప్రతిపక్షాలు నిరసనలు తెలుపుతున్న సమయంలో.. శనివారం ప్రధాని మోదీ పార్లమెంటు వేదికగా ప్రసంగించనున్నారు. అయితే ఈరోజు కాంగ్రెస్‌ నుంచి ఎంపీ ప్రియాంక …

Read More »

మిత్రమా.. ఇంకా ఒక రోజు మాత్రమే గడువు.. ఆ తర్వాత ఏంటో తెలుసా?

Aadhaar Update: ఆధార్ కార్డ్ హోల్డర్‌లు తమ ఆధార్ కార్డును పుట్టిన తేదీ, బయోమెట్రిక్‌లు, చిరునామా, ఇతర అప్‌డేట్‌లతో సహా నిర్దిష్ట గడువు వరకు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ప్రకటించింది. ఇప్పుడు ఈ గడువు దగ్గరపడింది. మీ ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి మీకు ఇంకా ఒక రోజు సమయం మాత్రమే ఉంది. అటే డిసెంబర్‌ 14 వరకు మాత్రమే గడువు. ఆ తర్వాత అప్‌డేట్‌ చేసుకుంటే రూ.50 ఛార్జ్‌ చెల్లించాల్సి ఉంటుంది. మీరు …

Read More »

చలికాలంలో మీ కళ్లు జర జాగ్రత్త.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అలర్టవ్వండి..

చలికాలంలో అనేక కంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమయంలో మీకు కళ్లలో నొప్పి, కళ్లు ఎర్రబడడం, నీరు కారడం లేదా తీవ్రమైన నొప్పి వంటి సమస్యలు లాంటివి కనిపిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేయొద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కొన్ని కంటి జబ్బుల లక్షణం కావచ్చు. లక్షణాలను సకాలంలో గుర్తించడం, చికిత్స చేయడం ద్వారా, ఏదైనా తీవ్రమైన కంటి వ్యాధిని సులభంగా నివారించవచ్చు. శీతాకాలంలో ఏ కంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. వాటిని ఎలా నివారించాలో నిపుణుల నుంచి తెలుసుకుందాం.. …

Read More »

‘ప్రార్థనా స్థలాల్లో సర్వే చేపట్టరాదు..’ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల్లో ఎట్టి పరిస్థితుల్లో సర్వే చేయరాదని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రార్థనా స్థలాల చట్టంపై రెండు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోరింది. కింది కోర్టులు కూడా ప్రార్థనా స్థలాల్లో సర్వేకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది.ప్రార్థనా స్థలాల చట్టంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశం లోని అన్ని ప్రార్థనా స్థలాల్లో వెంటనే సర్వేలు నిలిపివేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఆలయాలు , మసీదుల్లో సర్వేపై ఎలాంటి కొత్త …

Read More »

ఎయిర్‌టెల్‌ సూపర్‌ ప్లాన్‌.. కేవలం రూ.1999 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ!

Airtel Cheapest Plan: ప్రైవేట్‌ కంపెనీలు వెళ్లిపోయిన వినియోగదారులను తిరిగి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. తక్కువ ధరల్లో ప్లాన్స్‌ను తీసుకువస్తున్నాయి. తాజాగా ఎయిర్‌టెల్‌ కూడా సిమ్‌ కార్డును ఏడాది పాటు యాక్టివ్‌గా ఉంచుకునేందుకు తక్కువ ధరల్లో ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఇందులో తక్కువ డేటా లభిస్తుంది..ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌ తప్ప అన్ని ప్రైవేట్‌ టెలికాం కంపెనీల రీఛార్జ్‌ ధరలను భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ధరలు పెరిగిన తర్వాత ఆ కంపెనీల వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు వెళ్తున్నారు. జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా కంపెనీల వినియోగదారులు భారీగా …

Read More »

జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం..

దేశంలో జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. ‘వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్’ బిల్లు త్వరలోనే పార్లమెంట్‌ ముందుకు రానుంది. గతంలో బమిలి ఎన్నికలకు సంబంధించి కోవింద్‌ కమిటీ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. ఈ మేరకు పార్లమెంట్‌లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పెట్టేందుకు కేంద్రం సిద్దమైంది. గతంలోనే జమిలి ఎన్నికలకు సంబంధించి కోవింద్ కమిటీ సిఫార్సులకు కేబినెట్ ఆమోద్రముద్ర వేసిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే జమిలి …

Read More »

60 ఏళ్ల‌లో సాధించ‌లేనిది.. రెండు ద‌శాబ్ధాల్లో సాధించాం: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌

భారత అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గత దశాబ్ద కాలంలో 2014లో 4,780 మెగావాట్ల నుంచి 2024 నాటికి 8,081 మెగావాట్లకు చేరుకుందని కేంద్ర అణుశక్తి శాఖ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం లోక్‌సభలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2031-32 నాటికి అణుశక్తి సామర్థ్యం మూడు రెట్లు పెరిగి 22,480 మెగావాట్లకు చేరుకుంటుందని తెలిపారు. ప్రస్తుతం తొమ్మిది అణు విద్యుత్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని, అనేక ఇతర ప్రాజెక్టులు ప్రీ-ప్రాజెక్ట్ దశలో ఉన్నాయని, అణుశక్తి సామర్థ్యాన్ని విస్తరించడంలో భారత్ ముందు వరుసలో …

Read More »