కొరటాల శివ, జూ ఎన్టీఆర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన దేవర చిత్రం రేపు (సెప్టెంబర్ 27) ఇండియా వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ మిడ్ నైట్ షోలు, ఫ్యాన్స్ షోలు ఫుల్ అయిపోయాయి. ఓవర్సీస్‌లో దేవర షోలు పడిపోయాయి. దీంతో అక్కడి నుంచి టాక్ బయటకు వచ్చింది. దేవర అదిరిపోయిందని ఓవర్సీస్ రిపోర్టులు చెబుతున్నాయి. దేవర ముంగిట నువ్వెంత అనేలా సినిమా ఉందని అక్కడి ఆడియెన్స్ చెబుతున్నారు. ఇప్పటికే ట్విట్టర్లో దేవర సందడి తారాస్థాయికి చేరింది. ఇక దేవర టాక్ మాత్రం …
Read More »