సెలబ్రెటీలు, రాజకీయ నేతల జాతకాలను సోషల్ మీడియాలో చెబుతూ ఫేమస్ అయ్యారు వేణుస్వామి. అయితే జగన్ విషయంలో ఆయన చెప్పిన జోస్యం ఫలించకపోవడంతో ఇక సెలబ్రెటీల జాతకాలు చెప్పనంటూ ఆయన రెండు నెలల క్రితం మాటిచ్చారు. కానీ రీసెంట్‌గా అక్కినేని నాగ చైతన్య-శోభిత ధూళిపాళ నిశ్చితార్థం జరిగిన వెంటనే సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యారు వేణుస్వామి. వీరి పెళ్లి జీవితంపై తన విశ్లేషణన పోస్ట్ చేశారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు పలువురు నెటిజన్లు కూడా వేణుస్వామిపై మండిపడ్డారు. మాట తప్పిన వేణుస్వామి అంటూ పోస్టులు …
Read More »