Tag Archives: Indigo Flight

ఇండిగో విమానంలో చోరీ..! ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతున్న మహిళ ఫిర్యాదు..

ఇండిగో పేరు ఇటీవలే చెత్త ఎయిర్‌లైన్స్ జాబితాలో చేర్చబడింది. అయితే, దీనిని ఇండిగో తిరస్కరించింది. కానీ, ఇండిగోపై పెరుగుతున్న ఫిర్యాదులు, ప్రయాణీకుల కష్టాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా మరో ఫిర్యాదు నెట్టింట వైరల్‌గా మారింది.2024 ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలకు సంబంధించి ఇటీవల ఓ సర్వే విడుదలైంది. ఆ సర్వే ప్రకారం ఇండిగో విమానాయ సంస్థకు అత్యంత బ్యాడ్‌ రేటింగ్‌ వచ్చింది. ఎయిర్‌లైన్స్‌లో నిర్వహణ లోపం కారణంగా ఇండిగోకు ఈ స్థానం దక్కింది. దీనిపై కంపెనీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సర్వే …

Read More »