ప్రైవేట్ కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచడంతో ప్రజలు BSNL వైపు మొగ్గు చూపుతున్నారు. అటువంటి పరిస్థితిలో చాలా మంది కస్టమర్లు తమ నంబర్లను ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ BSNLకి పోర్ట్ చేస్తున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ చాలా చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లను అందజేయడమే దీనికి కారణం. ఈ సిరీస్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ 5 నెలల చెల్లుబాటుతో కొత్త, చాలా చౌక రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది ఇతర టెలికాం కంపెనీల కంటే చాలా చౌకగా ఉంటుంది. ఈ ప్లాన్‌ని యాక్టివేట్ చేయడానికి కస్టమర్ రూ.997 …
Read More »Anticancer Drugs: క్యాన్సర్ రోగులకు కాస్త ఊరట.. కేంద్రం చొరవతో తగ్గిన మందుల రేట్లు
మారిన జీవన విధానం, వాతావరణంలో మార్పులతో రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రస్తుతం వయసుతో సంబంధంలేకుండా క్యాన్సర్ బారిన పడుతున్న బాధితుల సంఖ్య మన దేశంలో రోజు రోజుకీ పెరుగుతోంది.క్యాన్సర్ కు చికిత్స అతి ఖరీదైనది. శరీరంలో పెరిగే క్యాన్సర్ కణాలను చంపడానికి మందులను కొనుగోలు చేయడం అనేది సామాన్యులకు భారంగా నేపధ్యంలో.. క్యాన్సర్ రోగులకు కేంద్రం గొప్ప ఉపశమనం కలిగించింది.ఖరీదైన వ్యాధిగా మారిన క్యాన్సర్ బాధితులకు కేంద్రం గొప్ప ఉపశమనం కలిగించింది. మూడు రకాల క్యాన్సర్ సంబంధిత మందులపై కస్టమ్ డ్యూటీని తొలగిస్తున్నట్లు …
Read More »భారతదేశంలోనే అతిపెద్ద నోటు.. 32 ఏళ్లుగా చెలామణిలో..
Indian Currency Notes: ప్రస్తుతం భారతదేశంలో రూ.500 నోటు అతిపెద్ద నోటు. అయితే దేశంలో రూ.10,000 నోటు చెలామణిలో ఉన్న సమయం ఉంది. అది కూడా స్వాతంత్య్రానికి ముందు. 1938 సంవత్సరంలో రూ.10,000 నోటును విడుదల చేశారు. ఈ నోటు భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద నోటు. అందుకే ఈ నోటు చలామణిలోకి వచ్చినప్పటి నుండి మూసివేసే వరకు దాని ప్రయాణం గురించి తెలుసుకుందాం. నోటు ఎందుకు తెచ్చారు? స్వాతంత్య్రానికి ముందే ఇంత పెద్ద నోటును చలామణిలోకి తీసుకురావడం గొప్ప విషయమనే చెప్పాలి. ఇంత పెద్ద …
Read More »ఆల్‌టైమ్ రికార్డ్ స్థాయికి యూపీఐ చెల్లింపులు.. రూ. లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్
దేశంలో యూపీఐ సేవలు ఓ రేంజ్‌లో విస్తరిస్తున్న విషయం తెలిసిదే. టీ కొట్టు మొదలు పెద్ద పెద్ద దుకాణాల వరకు అన్ని యూపీఐ పేమెంట్స్‌ను ఆహ్వానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా యూపీఐ సేవలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. నవంబర్ నెలలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏకంగా 15.48 బిలియన్లకు చేరుకోవడం విశేషం. ఇది 38 శాతం వృద్ధితో సమానం. ఈ లావాదేవీల మొత్తం విలువ ఏకంగా రూ.21.55 లక్షలు కావడం గమనార్హం. ఈ విషయాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదివారం విడుదల …
Read More »ఆకర్షణీయమైన ప్యాకేజీలకు ఆకర్షితులయ్యారో.. గోవిందా! విహార యాత్రల పేరుతో నయా దందా
టూర్స్ ట్రావెల్స్ ప్యాకేజీల పేరుతో ఈమధ్య కాలంలో దేశ వ్యాప్తంగా భారీ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇప్పటికే పలు చోట్ల వందల సంఖ్యలో అమాయకులను మోసం చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ, నోయిడా లోనూ ఈ తరహా ఘటనలు వెలుగులోకి వచ్చాయి.స్పెషల్ హాలిడే ప్యాకేజీ.. ఆకర్షణీయమైన ఆఫర్.. మంచి తరుణం మించిన తొరదకదు. షో.. ఈక్షణమే బుక్ చేసుకోండి. ఆల్రెడీ 90పర్సెంట్ సీట్లు బుక్ అయ్యాయి.. ఇంకా ఆలస్యమయ్యారో గోల్డెన్ ఛాన్స్ మిస్ అవుతారు. ఇలాంటి బురిడీ మాటలకు అట్రాక్ట్ అయ్యారో.. అడ్డంగా బుక్ అవుతారు. …
Read More »Amazon: ఆఫర్ల జాతర.. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్స్..
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మరో ఆకర్షణీయమైన సేల్‌తో వినియోగదారులను ఆకర్షించే పనిలో పడింది. బ్లాక్ ఫ్రైడే సేల్ పేరుతో ఆకట్టుకునే ఆఫర్లను ప్రకటించింది. ఇంతకీ ఈ సేల్‌లో భాగంగా లభిస్తున్న ఆఫర్లు ఏంటి.? ఏయే వస్తువులపై ఎలాంటి డిస్కౌంట్స్ లభించనున్నాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..బ్లాక ఫ్రైడే సేల్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అగ్రరాజ్యం అమెరికా. షాపింగ్ సీజన్ ప్రారంభానికి సూచికగా ఏటా బ్లాక్ ఫ్రైడే్ పేరుతో సేల్‌ను నిర్వహిస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ సేల్‌ను భారత్‌లోనూ …
Read More »ఆకర్షిస్తున్న ఆ ఈవీ స్కూటర్ అప్‌డేటెడ్ వెర్షన్.. ధరెంతో తెలిస్తే షాక్..!
భారతదేశంలో ఇటీవల కాలంలో ఈవీ స్కూటర్లకు అత్యంత డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో స్టార్టప్ కంపెనీల నుంచి టాప్ కంపెనీల వరకు తమ ఈవీ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన స్టార్టప్ రివర్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండీని అప్‌డేట్ చేసింది. ఈ అప్‌డేటెడ్ వెర్షన్లోని ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకుంటాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రివర్ ఇండీ అప్‌డేటెడ్ వెర్షన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. రివర్ ఇండీ అప్‌డేటెడ్ వెర్షన్ ధర ఇప్పుడు రూ.1.43 లక్షలు (ఎక్స్-షోరూమ్). …
Read More »Adani Bribe Case: ఆ ఒప్పందాలను రద్దు చేస్తారా..? క్లారిటీ ఇచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్.. నాన్‌స్టాప్ భేటీలతో బిజీబిజీగా గడుపుతున్నారు.. మంగళవారం కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, సీఆర్ పాటిల్, అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్ ఇలా పలువురు నేతలతో భేటీ అయిన పవన్ కల్యాణ్.. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చలు జరిపారు.. కాగా.. పవన్ కల్యాణ్ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. దానికి ముందు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర …
Read More »తిరుపతి: 150 గంటల్లోనే భారీ భవన నిర్మాణం పూర్తి.. ప్రపంచ రికార్డ్, ఈ టెక్నాలజీ అదిరింది
ఓ పరిశ్రమను నిర్మించాలంటే ఎంత సమయం పడుతుంది.. కనీసం ఆరునెలల నుంచి ఏడాది మాత్రం పక్కా. తిరుపతి జిల్లాలో మాత్రం అలా కాదు.. కేవలం 150 గంటల్లో ఏకంగా లక్షన్నర చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో పరిశ్రమను ఏర్పాటు చేసి సరికొత్త రికార్డును నమోదు చేశారు. తిరుపతి జిల్లాలోని తడ సమీపంలోని మాంబట్టు ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రముఖ ప్రీ-ఇంజనీర్డ్ బిల్డింగ్ (పీఈబీ) నిర్మాణ సంస్థ ఈప్యాక్ ప్రీఫ్యాబ్ ఈ పరిశ్రమను నిర్మించింది. కేవలం 150 గంటల్లోనే ఒక భారీ పరిశ్రమను నిర్మించి రికార్డు సృష్టించారు. …
Read More »SIP: 20 ఏళ్ల వయసులో రూ. 1000 సిప్ స్టార్ట్ చేస్తే.. రిటైర్మెంట్ నాటికి చేతికి ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా?
SIP Calculator: పెట్టుబడులు పెట్టే వారికి మ్యూచువల్ ఫండ్స్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇక్కడ కాస్త రిస్క్ ఉన్నా కూడా లాంగ్ రన్‌లో మంచి రిటర్న్స్ అందుకునేందుకు అవకాశం ఉంటుంది. స్థిరంగా రిటర్న్స్ వస్తాయని గ్యారెంటీ ఏం లేనప్పటికీ.. పాస్ట్ రిటర్న్స్ చూస్తూ.. ఏ స్కీమ్ ఎలా పెర్ఫామ్ చేసింది తెలుసుకొని సరైన పథకం ఎంచుకోవాలి. అప్పుడు నిపుణుల సలహాతో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ అందుకునేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే.. మ్యూచువల్ ఫండ్లలో లంప్ సమ్ (ఏకకాలంలో పెట్టుబడి) లేదా సిస్టమేటిక్ …
Read More »