ఇషా అంబానీ తన అందం కోసం ఎలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ వినియోగిస్తారోనని చాలా మంది ఆరా తీస్తారు. కానీ, కొంతమంది అమ్మాయిల మాదిరిగా ఇషా మేకప్ వేసుకోరట. లక్షలు ఖర్చు చేసే బ్యూటీప్రొడక్ట్స్ కూడా వినియోగించరట.. చర్మ సంరక్షణ కోసం ఇంటి చిట్కాలను పాటిస్తారట..! ఇంతకీ ఇషా అందాల రహస్యం ఏంటో చూద్దాం రండి. ఇషా అంబానీ.. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముద్దుల కూతురు. కుటుంబ వ్యవహారాలను కూడా ఇషా చూసుకుంటుంది. ఆమె అందం, వ్యాపార చతురత అందరినీ ఆకట్టుకుంటాయి. ఇషా అంబానీ …
Read More »Winter: చలికాలంలో చర్మం ఎందుకు పగులుతుందో తెలుసా.?
చలికాలం రాగానే ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో చర్మం పగలడం ఒకటి. అయితే చలి కాలం రాగానే చర్మం ఎందుకు పగులుతుందన్న విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా.? దీనికి అసలు కారణం ఏంటి.? ఎలాంటి చిట్కాలు పాటించాలి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…చలి పంజావిసురుతోంది. రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతోంది. సాయంత్రం 5 గంటలకే చీకటిపడుతోంది. ఇదిలా ఉంటే చలికాలం రాగానే మొదటగా వచ్చే సమస్య చర్మం పొడిబారడం. చలికాలంలో చర్మం పొడిబారి మెరుపును కోల్పోతుంది. పెదవులు మొదలు ముఖం, కాళ్లు చేతులు పగులుతాయి. దీంతో మాయిశ్చరైజర్లు …
Read More »వాడిన టీ పౌడర్‌తో ఇలా చేస్తే మోచేతులు, అండర్ ఆర్మ్స్‌పై నలుపుదనం తగ్గుతుంది
టీ పొడితో మనం టీని తయారు చేయడం మాత్రమే.. మీ అందాన్ని కూడా పెంచుకోవచ్చు. టీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల ముఖానికి రాసినప్పుడు స్కిన్ టోన్ మెరుగవుతుంది. అంతేకాదు, చర్మంపరై ముడతలు తగ్గి అందంగా కనిపిస్తుంది. దీనికోసం టీ పొడిని ఎలా వాడాలో తెలుసుకోండి. ఇందుకోసం తాజా టీ పొడి అవసరం లేదు. వాడిన టీ పౌడర్‌ని కూడా వాడొచ్చు. దీనిని ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి. ఎలా వాడాలి.. దీనిని వాడడం వల్ల పెద్ద రంధ్రాలు తగ్గి ముడతలు, …
Read More »