Tag Archives: BRAOU BEd Admissions

డా బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీలో బీఈడీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.. ఈ అర్హతలుంటే చాలు

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఎడ్ డిగ్రీలో ప్రవేశాలకు 2024-25 విద్యా సంవత్సరానికి ప్రకటన జారీ చేసింది. అర్హత కలిగిన వారు ఎవరైనా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ కోర్సులో ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్ లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 21వ తేదీలోగా..హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ.. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ ఓడీఎల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల …

Read More »