గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో వెనక్కి వెళ్లేది లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తమకు విధ్వంసం చేయాలన్న ఆలోచన లేదని.. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వం పీపీపీ (పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం) విధానంలో పోర్టులను పూర్తి చేయాలని భావించిందని గుర్తు చేశారు. కానీ గత జగన్ ప్రభుత్వం వాటిని ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్) విధానానికి మార్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇపపుడు ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇవ్వడం భారంగా ఉందని.. ఒకవేళ ఆ నిబంధనలను …
Read More »