Tag Archives: Union Minister Rammohan Naidu

పైలట్‌ రామ్‌.. యశస్ యుద్ధ విమానం నడిపిన కేంద్రమంత్రి.. ఇవిగో ఆ ఫోటోలు వైరల్

బెంగళూరులో ఆసియా బిగ్గెస్ట్‌ ఎయిర్‌ షో అదుర్స్‌ అనేలా జరుగుతోంది. ఆకాశమే హద్దుగా విమానాలు దూసుకుపోతున్నాయి. బెంగళూరులో ఆసియా బిగ్గెస్ట్‌ ఎయిర్‌ షో అదుర్స్‌ అనేలా జరుగుతోంది. యుద్ధ విమానాలు రెక్కలు విప్పి రివ్వుమంటూ ఎగిరిపోతున్నాయి. ఆకాశపు అంచులను తాకి విన్యాసాలు చేస్తున్నాయి. రెండేళ్లకోసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ షోకి వేదికైంది బెంగళూరులోని యలహంక ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌. ఇవాల్టి నుంచి ఈ నెల 14వరకు జరగనుందీ ఎయిర్‌ షో. – ది రన్‌వే టు ఎ బిలియన్‌ ఆపర్చునిటీస్‌ అనే థీమ్‌తో జరుగుతోంది …

Read More »