ఫార్ములా -E కేసు రచ్చ అసెంబ్లీలో సాగింది. భూభారతి బిల్లుపై మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా తెలంగాణ అసెంబ్లీలో రగడ జరిగింది. ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంపై చర్చ చేపట్టాలంటూ బీఆర్‌ఎస్ ఆందోళనకు దిగడంతో అధికార-విపక్షాల మధ్య యుద్ధం జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే తమకు చెప్పు చూపించారని బీఆర్‌ఎస్.. స్పీకర్‌పై దాడి చేశారంటూ కాంగ్రెస్ ఆందోళనలకు దిగాయిఉదయం రణరంగంగా మారింది తెలంగాణ అసెంబ్లీ. భూభారతి బిల్లుపై చర్చను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. వెల్‌లోకి దూసుకెళ్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. పోడియం దగ్గర హరీష్‌రావు తోపాటు మరికొందరు …
Read More »2030 నాటికి ఈవీ రంగంలో 5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తాం.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి
ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) రంగం వచ్చ ఐదేళ్లలో దాదాపు 5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. 2030 నాటికి ఈ రంగం మార్కెట్ విలువ రూ.20 లక్షల కోట్ల స్థాయికి చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ మేరకు 8వ క్యాటలిస్ట్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టెయినబిలిటీ ఆఫ్ ఈవీ వెహికల్ ఇండస్ట్రీ- ఈవీఎక్స్‌పో 2024 సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు..భారత్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) రంగం వచ్చే ఐదేళ్లలో వేగంగా అభివృద్ధి చెందుతుందని, 2030 నాటికి రూ.20 లక్షల …
Read More »యూజీసీ నెట్ 2024 (డిసెంబర్) పరీక్షల తేదీలు మారాయోచ్.. కొత్త షెడ్యూల్ ఇదే
జూనియర్ రిసెర్చి ఫెలోషిప్ అవార్డు, పీహెచ్‌డీ ప్రవేశాలకు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడేందుకు అర్హత సాధించే యూజీపీ నెట్ పరీక్షకు దేశ వ్యాప్తంగా యమ డిమాండ్ ఇంటుంది. అందుకే ప్రతీయేట ఈ పరీక్షను రెండు సార్లు యూజీపీ నిర్వహిస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ సెషన్ కు సంబంధించి పరీక్షల తేదీలను ఇప్పటికే యూజీపీ ప్రకటించింది. అయితే ఈ తేదీల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి..యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2024 (యూజీసీ- నెట్) పరీక్ష తేదీలు మారాయి. …
Read More »ఏపీకి వాయుగండం ముప్పు..! ఇక నాన్‌స్టాప్ వర్షాలే.. వర్షాలే.. రాబోయే 3 రోజుల వాతావరణ సూచనలివే..
ఈ అల్పపీడనం రాబోయే 12 గంటల్లో దాదాపు ఉత్తరం వైపు కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.. ఈ మేరకు శుక్రవారం రాబోవు మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై ప్రకటన విడుదల చేసింది..బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.. పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని …
Read More »ఇంటికి పార్శిల్ వచ్చిందని తెరిచి చూస్తే.. గుండె ఆగినంత పనైంది..
ఏదైనా వస్తువును మనం ఆన్లైన్లో గాని, ఇతరత్రా మాధ్యమాల ద్వారా బుకింగ్ చేసుకున్నప్పుడు పార్సిల్ మన ఇంటి దగ్గరికే వస్తుంటాయి. కొందరైతే ఆ పార్సెల్ ఎప్పుడు వస్తుందా..? అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే, సడన్ గా ఓ ఇంటికి ఓ పార్సెల్ వచ్చింది. ఆత్రుతగా ఆ పార్సిల్ ఓపెన్ చేశారు. ఇంకేముంది గుండె ఆగినంత పనైంది..ఏదైనా వస్తువును మనం ఆన్లైన్లో గాని, ఇతరత్రా మాధ్యమాల ద్వారా బుకింగ్ చేసుకున్నప్పుడు పార్సిల్ మన ఇంటి దగ్గరికే వస్తుంటాయి. కొందరైతే ఆ పార్సెల్ ఎప్పుడు వస్తుందా..? …
Read More »హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత..
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డి) అధినేత, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా (89) కన్నుమూశారు.. శుక్రవారం (డిసెంబరు 20) నాడు గురుగ్రామ్‌లో తుదిశ్వాస విడిచారు.. ఓం ప్రకాష్ చౌతాలా గుండెపోటుతో మరణించారని ఐఎన్‌ఎల్‌డి పార్టీ అధికార ప్రతినిధి పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. 89 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారని.. ఐఎన్‌ఎల్‌డి పార్టీ నేతలు వెల్లడించారు. ఓం ప్రకాష్ చౌతాలా మృతి పట్ల పలు పార్టీల నేతలు సంతాపం వ్యక్తంచేశరాు.. కాగా.. ఈ ఏడాది అక్టోబర్ 5న జరిగిన …
Read More »కొండపై పాలిటిక్స్‌కి నో.. తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలపై టీటీడీ సీరియస్
టీటీడీ తిరుమల వెంకన్న క్షేత్రంలో పాలిటిక్స్‌కు చోటు లేదంటుంది. రాజకీయ నాయకులు తిరుపతి వచ్చి ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించబోమని టీటీడీ గట్టి వార్నింగ్ ఇచ్చింది. తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయంగా వ్యాఖ్యలు చేసిన టీటీడీ సహించేది ముక్తకంఠతో చెబుతుంది.తిరుమల వెంకన్న క్షేత్రంలో పాలిటిక్స్‌కు టీటీడీ నో ఛాన్స్ అంటోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే పొలిటికల్ లీడర్ల కామెంట్స్ పట్ల టీటీడీ సీరియస్‌గా వ్యవహరిస్తోంది. తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయంగా వ్యాఖ్యలు చేసిన టీటీడీ సహించేది …
Read More »హైకోర్టులో ఏసీబీ కేసుపై కేటీఆర్ క్వాష్ పిటిషన్.. విచారణ ఎప్పుడంటే?
ఫార్మూలా ఈ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై గురువారం ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ కేసును క్యాష్ చేయాలని, బోజనం తర్వాత తన పిటిషన్‌పై విచారణ చేయాలని కోర్టును కోరారు. జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు రానుంది.మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో ఫార్మూలా ఈ రేసు వ్యవహారంలో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఏసీబీ ఈ ఫార్మూలా రేసు వ్యవహరంలో కేటీఆర్‌పై కేసు నమోదు చేసింది. …
Read More »బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి చౌకైన ప్లాన్.. 6 నెలల వ్యాలిడిటీ.. 3600జీబీ డేటా
BSNL: ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ BSNL అత్యంత ప్రజాదరణ పొందిన టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటి. అది అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్ ఆఫర్లు భారతీయ టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే లక్షల సంఖ్యలో ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియా వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ కు మారారు. ప్రైవేట్ టెలికాం కంపెనీలు టారిఫ్ పెంచడంతో వినియోగదారులు.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL నిరంతరం Jio, Airtel, Viతో పోటీ పడుతోంది. బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్లాన్‌లతో ప్రైవేట్ కంపెనీల కస్టమర్లను ఆకర్షిస్తోంది. బీఎస్‌ఎన్ఎల్ …
Read More »బాబోయ్.. కరోనా తర్వాత మరో ప్రాణాంతకమైన మహమ్మారి.. ఆ దేశంలో 60 కేసులు నమోదు..
కొవిడ్ వైరస్.. ఈ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటుండగా.. శాస్త్రవేత్తలు మరో పిడుగులాంటి న్యూస్ తాజాగా తెలిపారు. కరోనా వైరస్ తర్వాత మానవాళిపై విరుచుకుపడే మరో మహమ్మారి.. బర్డ్ ఫ్లూ అని షాకింగ్ వార్త చెప్పారు. అమెరికాలో బర్డ్ ఫ్లూ తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించినట్లు తాజాగా వైద్యాధికారులు వెల్లడించారు. కొవిడ్ వైరస్.. లక్షలాది మందిని బలితీసుకుంది. ఈ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటుండగా.. శాస్త్రవేత్తలు మరో పిడుగులాంటి వార్తను చెప్పారు. కరోనా వైరస్ తర్వాత మానవాళిపై విరుచుకుపడే మహమ్మారి.. బర్డ్ ఫ్లూ …
Read More »