దోమ కుట్టడం వల్ల మనిషికి అనేక జబ్బులు వస్తాయి. డెంగ్యూ ,మలేరియా, చికెన్ గునియా వంటి జబ్బులు దోమల ద్వారా వ్యాపిస్తాయి. అయితే ఈ దోమలు కూడా ఎవరిని పడితే వారిని కుట్టవు.. వాటికి నచ్చిన బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని మాత్రమే ఎక్కువగా కుడతాయట.. దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..వర్షాకాలం, చలికాలం ఎప్పుడైనా పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే దోమలు ఎక్కువగా పెరుగుతాయి.. బెడద కూడా రెట్టింపు గానే ఉంటుంది.. అయితే కొందరు ఎక్కువగా దోమ కాటికి గురవుతుంటారు. తమ పక్కన ఉన్నవాళ్లు …
Read More »శీతాకాలంలోనే గుండెపోటు ప్రమాదం ఎందుకు పెరుగుతుంది..? ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్టవ్వండి..
దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.. ఈ సీజన్‌లో అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. ముఖ్యంగా గుండెపోటు ప్రమాదం ఎక్కువగా పెరుగుతుంది.. చలికాలంలో గుండెపోటు ముప్పు 30 శాతం పెరుగుతుందని ఎయిమ్స్ పరిశోధనలో తేలింది. ఈ సీజన్‌లో గుండె ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి. దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. వేసవితో పోలిస్తే శీతాకాలంలో గుండెపోటు ముప్పు 25 శాతం పెరుగుతుందని AIIMS పరిశోధనలో తేలింది. చల్లని సీజన్లో, తక్కువ ఉష్ణోగ్రత కారణంగా.. …
Read More »హమ్మయ్య.. ఎట్టకేలకు పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు..!
వరుసగా 8 వారాల క్షీణితకు బ్రేక్ పడింది. ఎట్టకేలకు భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు (Forex Reserves) మళ్లీ పెరిగాయి. నవంబర్ 29తో ముగిసిన వారానికి విదేశీ మారకపు నిల్వలు 1.51 బిలియన్ డాలర్లు (రూ.12,500 లక్షల కోట్లు) పెరిగి.. 658.091 బిలియన్ డాలర్లు (రూ.55.27 లక్షల కోట్లు)కు చేరాయి.హమ్మయ్య.. ఎట్టకేలకు భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు (Forex Reserves) మళ్లీ పెరిగాయి. వరుసగా గత 8 వారాలుగా ఫారెక్స్ నిల్వలు తగ్గుతుండగా.. నవంబర్ 29తో ముగిసిన వారానికి విదేశీ మారకపు …
Read More »గోరువెచ్చని నీటిలో ఇవి కలిపి తాగితే.. పొట్ట ఫ్లాట్‌గా మారిపోతుంది!
మారిన ఆహారపు అలవాట్లు, చేసే ఉద్యోగాల కారణాల వల్ల బెల్లీ ఫ్యాట్‌తో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలని ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వాటితో పాటు ఇది కూడా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది..ఈ మధ్య కాలంలో ఎంతో మంది బెల్లీ ఫ్యాట్‌తో బాధ పడుతున్నారు. పొట్టను తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాటితో పాటు ఈ ట్రిక్ కూడా ట్రై చేస్తే.. ఖచ్చితంగా మీరు రిజల్ట్ పొందవచ్చు. ఎక్కువు సేపు కదలకుండా ఒకే …
Read More »చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?
Banana Benefits: కార్బోహైడ్రేట్లు, జింక్, సోడియం, ఐరన్ పుష్కలంగా ఉన్న అరటి పిల్లల మొత్తం అభివృద్ధికి మంచి పండు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పిల్లలకు అరటిపండు ఇవ్వడం వల్ల వారి..చలికాలంలో ఇంట్లో ఉండే పిల్లలను చలి నుంచి ఎలా కాపాడుకోవాలి? శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో చాలాసార్లు తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. ఒక వైపు పిల్లలు అరటిపండును తినడానికి చాలా ఇష్టపడతారు. ఇప్పుడు చలికాలంలో జలుబుకు కారణమయ్యే వాటికి దూరంగా ఉంచాలి. ఇదిలా ఉండగా చలికాలంలో పిల్లలకు అరటిపండు తినిపించాలా …
Read More »బెండకాయను తింటే ఏమౌతుందో తెలుసా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బెండకాయలలోని పీచు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, ఇది డయాబెటిస్ నివారణకు మంచిది. బెండకాయల్లో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర శోషణని నెమ్మదిస్తుంది.మంచి ఆరోగ్యానికి పండ్లు, కూరగాయాలు మంచి పౌష్టికాహారం అని అందరికీ తెలిసిందే..! అయితే, కూరగాయల్లో ముఖ్యంగా బెండకాయ కూర, ఫ్రై అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. బెండకాయల్ని ఫ్రై, సాంబారు, పులుసు కూరల్లో ఎక్కువగా వాడతారు. అయితే, బెండకాయలు ఆరోగ్యానికి ఎంతమేలు చేస్తాయనేది మీకు తెలుసా..? బెండకాయ …
Read More »వామ్మో.. కొత్త రకం సైబర్ నేరాల లిస్ట్ ఇది.. అలెర్ట్‌గా లేరంటే అంతే సంగతులు
రోజుకో కొత్త రకం నేరాలతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏదో ఒకరకంగా నమ్మించి వారి బ్యాంక్ అకౌంట్స్ పూర్తిగా ఖాళీ చేసేస్తున్నారు. ఈ విషయాల పట్ల సరైన అవగాహన లేకపోవడంతో బాగా చదవుకున్న వారు కూడా సైబర్ నేరగాళ్ల బుట్టలో పడి లక్షలు, కోట్లు కోల్పోతున్నారు. దీనికి సంబంధించి నిత్యం వార్తా కథనాలను మనం చూస్తూనే ఉన్నాం.. ట్రాయ్‌తో పాటు పోలీసులు సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఆన్‌లైన్ వేదికగా పలు అవగాహన కార్యక్రమాలను సైతం చేపడుతోంది. మరి ప్రస్తుతం ట్రెండింగ్‌లో …
Read More »పీఎస్‌ఎల్వీ-సీ59 రాకెట్ ప్రయోగం సక్సెస్.. సూర్యకిరణాలపై అధ్యయనం
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చేపట్టిన PSLV- C 59 ప్రయోగం విజయవంతమైంది. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది ఉపగ్రహం. ప్రోబా 3 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. దీంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా3 సూర్యకిరణాలపై అధ్యయనం చేయనుంది. ప్రోబా 3లో రెండు ఉపగ్రహాలున్నాయి. 310 కేజీల బరువుండే కరోనా గ్రాఫ్ స్పేస్, 240 కేజీల బరువున్న ఓకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ ఈ రాకెట్‌లో ఉన్నాయి. ఈ జంట ఉపగ్రహాలు …
Read More »శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు షురూ..!
విదేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం తిరుపతి ఎయిర్‌పోర్ట్ నుంచి సింగపూర్‌కు ప్రైవేటు విమాన సేవలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే తొలి ఇంటర్నేషనల్ ఫ్లైట్ గురువారం గాలిలోకి ఎగిరింది. టెంపుల్ సిటీ తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు మొదలు అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషితో తిరుపతి నుంచి సింగపూర్‌కు ప్రైవేట్ విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. శుక్రవారం(డిసెంబర్ 6) ఉదయం 5 …
Read More »రాశిఫలాలు 06 డిసెంబర్ 2024:ఈరోజు రవియోగం ప్రభావంతో సింహం సహా ఈ రాశులకు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం..!
మేష రాశి : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా గడుపుతారు. మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఈరోజు వ్యాపారులకు మంచి లాభాలొస్తాయి. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరగడం వల్ల, మీకు మంచి ఫలితాలొస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. అయితే ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉండొచ్చు. ఈరోజు మీకు 92 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.పరిహారం : ఈరోజు ‘సంకట హర గణేష్ స్తోత్రం’ వృషభ రాశి: ఈ రాశి వారు …
Read More »