వింతలు విశేషాలు

అందుకే మన రక్తం తాగుతాయట.. దోమలకు ఇష్టమైన బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా?

దోమ కుట్టడం వల్ల మనిషికి అనేక జబ్బులు వస్తాయి. డెంగ్యూ ,మలేరియా, చికెన్ గునియా వంటి జబ్బులు దోమల ద్వారా వ్యాపిస్తాయి. అయితే ఈ దోమలు కూడా ఎవరిని పడితే వారిని కుట్టవు.. వాటికి నచ్చిన బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని మాత్రమే ఎక్కువగా కుడతాయట.. దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..వర్షాకాలం, చలికాలం ఎప్పుడైనా పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే దోమలు ఎక్కువగా పెరుగుతాయి.. బెడద కూడా రెట్టింపు గానే ఉంటుంది.. అయితే కొందరు ఎక్కువగా దోమ కాటికి గురవుతుంటారు. తమ పక్కన ఉన్నవాళ్లు …

Read More »

అచ్చం గణపయ్య మాదిరిగా కొబ్బరి బోండం.. ఆశ్చర్యపోతున్న జనం

ఈ కొబ్బరికాయను చూశారా..? అచ్చం గణపతి ఆకారంలో ఉంది. దీంతో ఈ కాయను చూసేందుకు భక్త జనం తరలి వస్తున్నారు. ఈ కాయ కాసిన చెట్టుకు ఓ ప్రత్యేకత కూడా ఉంది. అదేంటో తెలుసుకుందాం పదండి….ఇందుకలడు అందు లేడను సందేహము వలదు… ఎందెందు వెతికినా అందందెకలడు దానవాగ్రణీ”. భగవంతుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడని సంశయము ఉండనవసరం లేదు. ప్రతి వస్తువు లోనూ, జీవిలోనూ, పరమణావులోనూ ప్రతిచోటా ఆ అంతర్యామి ఉంటాడని భావం. పోతన ప్రహ్లాద చరిత్రలోని ఈ పద్యం భావం నేటికీ వాడుక …

Read More »

జైల్లో ఖైదీ విచిత్ర ప్రవర్తన.. ఆస్పత్రికి తీసుకెళ్లి బాడీ ఎక్స్ రే తీయగా..

అధికారులకు జైల్లో ఫోన్ ఛార్జర్ కనిపించింది. ఎవరో మొబైల్ యూజ్ చేస్తున్నారని భావించి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కానీ ఏం దొరకలేదు. ఓ ఖైదీ ప్రవర్తన తేడాగా ఉండటంతో…జైలు అంటే క్రిమినల్స్ ఉండే ప్లేస్. అక్కడ కట్టుదిట్టమైన భద్రత.. పూర్తి స్థాయి నిఘా ఉంటుంది. ఎవరైనా లోపల ఉన్న తమ వాళ్లను ముందుస్తు దరఖాస్తు పెట్టుకోవాలి. ఇక జైల్లో ఖైదీలకు కఠిన నియమ నిబంధనలు ఉంటాయి. అయితే  ఓ ఖైదీ దగ్గర మొబైల్ ఉండడాన్ని చూసి జైలు అధికారులు కంగుతిన్నారు. అంతేకాకుండా అతడు దాచిపెట్టిన …

Read More »

తెలంగాణలో మరోసారి భూకంపం..భయంతో పరుగులు

Earthquake: తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల తెలంగాణలోని ములుగుతో పాటుహైదరాబాద్‌, తదితర జిల్లాల్లోని భూకంపం సంభవించింది.తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈనెల 4వ తేదీన తెలంగాణలోని ములుగుతో పాటుహైదరాబాద్‌, తదితర జిల్లాల్లోని భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.3గా నమోదైందని గుర్తించారు అధికారులు. ఇదిలా ఉంటే తాజాగా శనివారం తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 3.0గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం సంభవించడంతో …

Read More »

ముంచుకొస్తోన్న ముప్పు.. ఏపీకి వాతావరణ శాఖ అలెర్ట్

ఆంధ్రాను వర్షాలు వీడటం లేదు. వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు .. తుఫాన్లతో రైతులు ఆగమవుతున్నారు. తాజాగా మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అప్‌డేట్ ఇచ్చింది.హిందూ మహాసముద్రం,  దాని పక్కనే ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీర ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇకపోతే శనివారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశలో కదులుతూ, ఈ నెల 12 నాటికి శ్రీలంక, …

Read More »

నీటిలో తేలియాడుతున్న నల్లటి ఆకారం.. చేప అనుకుంటే పొరపాటే.. చూస్తే గుండె గుభేల్

మనం పుట్టక ముందు అంటే.. కోట్ల సంవత్సరాల క్రితం.. డైనోసర్ల కాలం మనుగడలో ఉండేది. ఆకారంలో భారీగా.. పెద్దవిగా ఉండే ఈ డైనోసర్ లాంటి జీవులు కొన్ని ఇప్పటికీ ప్రపంచంలోని నలుమూలల ఎక్కడొక చోట ఇంకా జీవనం సాగిస్తూనే ఉన్నాయి. ఇక వాటిలా ఉండే ఓ జీవి టైటానోబోవా పాము. దీనిని ‘మోన్‌స్టర్ స్నేక్’ అని కూడా పిలుస్తారు. భూమిపై ఉన్న అతి పెద్ద పాముల్లో ఒకటిగా దీన్ని పరిగణిస్తారు. ప్రస్తుతం ఆఫ్రికా అడవుల్లో కనిపించే అనకొండల కంటే ఇవి చాలా పెద్దవి. మొసళ్లను …

Read More »

Cyclone Fengal: వామ్మో.. తుఫాన్ గండం.. ఏపీ ప్రజలకు రెడ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో కుండపోత వానలు

తమిళనాడు, ఏపీపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడి తుఫాన్‌గా మారనుంది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం నెమ్మదిగా కదులుతోంది.. గడిచిన 6 గంటల్లో గంటకు 2 కిమీ వేగంతో కదులుతుంది. ప్రస్తుతానికి ట్రింకోమలీకి 110 కి.మీ, నాగపట్నానానికి 310 కి.మీ, పుదుచ్చేరికి 410 కి.మీ, చెన్నైకి 480 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయింది.. రాగల 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి ఉత్తర-వాయువ్య దిశగా పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఉదయంలోపు తుపానుగా …

Read More »

Mystery Temple: ఈ ఆలయంలో దీపం నెయ్యి, నూనెతోనో కాదు నీళ్లతో వెలుగుతుంది.. అద్భుతం చూసేందుకు పోటెత్తే భక్తులు

భారతదేశంలో అనేక పురాతన, రహస్యాలు దాచుకున్న దేవాలయాలు ఉన్నాయి. అందుకే భారతదేశాన్ని దేవాలయాల దేశం అని కూడా అంటారు. ఈ ఆలయాలలని రహస్య సంఘటనల మిస్టరీని ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేకపోయారు. అయితే ఈ ప్రత్యేకమైన రహస్యాల కారణంగా ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దేశ, విదేశాల నుంచి అనేక మంది ఇక్కడకు వస్తూ ఉంటారు. అటువంటి అద్భుత, రహస్యమైన ఆలయం ఒకటి మధ్య ప్రదేశ్ లో ఉంది. ఇక్కడ ఉన్న ఓ ఆలయంలో ఏళ్ల తరబడి నీళ్లతోనే దీపాలు వెలుగుతున్నాయి. ఇది …

Read More »

Vizag News: పింఛన్ డబ్బులు నాకొద్దు బాబోయ్ అంటున్న వృద్ధురాలు.. కారణం తెలిస్తే కడుపుబ్బా నవ్వుకుంటారు

సాధారణంగా ఒకటి తేదీ వచ్చిందంటే వృద్ధులు పింఛన్ డబ్బుల కోసం ఎదురు చూస్తుంటారు. కానీ ఆమె మాత్రం అందుకు భిన్నం.. తనకు పింఛన్ డబ్బులు వద్దంటోంది. అనకాపల్లి జిల్లాలో విచిత్రం జరిగింది.. ఓ వృద్ధురాలు రెండు నెలలుగా పింఛన్ తీసుకోవం లేదు. పింఛన్ డబ్బుల నాకొద్దు బాబోయ్ అంటూ సచివాలయ సిబ్బందిని పంపించేస్తోంది. ఆమె ఎందుకు ఇలా పింఛన్ డబ్బులు వద్దని చెబుతోందని ఆరా తీస్తే విచిత్రమైన కారణం తెలిసింది. చోడవరం బుక్కా వీధిలో నివాసం ఉంటున్న వృద్ధురాలు కోట్ల కాంతంకు వృద్దాప్య పింఛన్ …

Read More »

దేవర సాంగ్‌పై దారుణంగా.. సబ్బుల యాడ్‌లా ఉందంటూ ట్రోల్స్.. ఫ్యాన్స్ ఫైర్

జూ ఎన్టీఆర్ -జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ‘దేవర’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కాబోతుంది. దేవర పార్ట్ 1 ఈ ఏడాది సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫియర్ సాంగ్‌ను రిలీజ్ చేయగా అది సూపర్ హిట్ అయింది. తాజాగా “చుట్టమల్లే” అంటూ ఓ రొమాంటిక్ సాంగ్‌ను నిన్న రిలీజ్ చేశారు. బీచ్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్టీఆర్-జాన్వీపై తీసిన ఈ సాంగ్ అదిరిపోయేలా ఉంది. …

Read More »