ఇందులో మీ పేరు, చిరునామా, వేలిముద్ర వంటి వివరాలు ఉంటాయి. ఆధార్ కార్డ్- పాన్ కార్డ్ లేకుండా మీరు ఏ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందలేరు. బ్యాంకు ఖాతా తెరవడం నుంచి పాఠశాలలో ప్రవేశం పొందే వరకు ఆధార్-పాన్ కార్డు తప్పనిసరి. అయితే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆధార్ కార్డ్, పాన్, ఓటర్ ఐడి, పాస్‌పోర్ట్ ఏమయవుతాయో మీకు తెలుసా? దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఆధార్ కార్డ్: ఆధార్ ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా ఉపయోగించబడుతుంది. గుర్తింపు, చిరునామాకు రుజువుగా …
Read More »