ఆరు ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ లవంగాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా లవంగం నీటిని తాగడం వల్ల చిన్న పిల్లలలో సాధారణంగా కనిపించే కడుపు నొప్పులు, రాత్రిపూట గ్యాస్ వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది..లవంగాలు ప్రతి ఇంటి వంటగదిలో ఉంటాయి. దీని సువాసన ఆహార రుచిని రెట్టింపు చేస్తాయి. ఇవి ఆహార రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అంతే కాకుండా లవంగం నీటిలో వివిధ ఆరోగ్య …
Read More »గుండె నరాలు మూసుకుపోతే శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే!
ఈ రోజుల్లో చాలా మందిరికి రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. జీవనశైలిలో మార్పులు, ఉద్యోగాల్లొ ఒత్తిడి, ఆహారపు అలవాట్లు ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా గుండెకు సంబంధించిన సమస్యలు పెరిగిపోతున్నాయి. గుండె నరాలు మూసుకుపోతే శరీరంలో కనిపించే లక్షణాలు ఏవో తెలుసుకుందాం.. గుండె ధమనులలో రక్తం గడ్డకట్టడం, వాపు, రక్త ప్రసరణ సరిగా లేకపోవడం ప్రారంభమైనప్పుడు గుండెకు ఆక్సిజన్ అందకపోవడం ప్రారంభమవుతుంది. దీనివల్ల గుండె ధమనులు మూసుకుపోతాయి. దీని ప్రారంభ లక్షణాలు చెమటలు పట్టడం, ఛాతీ నొప్పి, నిరంతర నొప్పి మొదలైనవి. వీటిలో గుండెపోటు, …
Read More »వచ్చే 6 నెలల్లో అందుబాటులోకి బాలికల క్యాన్సర్ వ్యాక్సిన్.. కేంద్రం వెల్లడి
మహిళల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే క్యాన్సర్‌లను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్‌ను ఐదు నుంచి ఆరు నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి ప్రతాప్రరావు జాదవ్ మంగళవారం మీడియాకు తెలిపారు. తొమ్మిది నుంచి 16 సంవత్సరాల వయస్సు గల బాలికలకు ఈ వ్యాక్సిన్లు వేస్తారని ఆయన తెలిపారు..మహిళల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న క్యాన్సర్లను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ను ఐదారు నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం ఆయుష్ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాధవ్ మంగళవారం (ఫిబ్రవరి 18) వెల్లడించారు. తొమ్మిది నుంచి 16 …
Read More »బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రాణాంతకమా? ఈ లక్షణాలు కన్పిస్తే అలర్ట్ అవ్వాల్సిందేనా..
కోళ్లతోపాటు ఇప్పుడు మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, ఇతర దక్షిణాది రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం సృష్టిస్తుంది. అప్రమత్తంగా లేకుంటే ఎవరైనా బర్డ్ ఫ్లూ బారిన పడవచ్చు. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ వ్యాధి బారిన పడ్డారో లేదో మీకు ఎలా తెలుస్తుంది?.. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో పలు రకాలు వ్యాధులు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఓ వైపు జీబీఎస్ వ్యాధి.. మరోవైపు బర్డ్ ఫ్లూ వ్యాధి. ముఖ్యంగా బర్డ్ ఫ్లూ వ్యాధితో తెలుగు …
Read More »మద్యం తాగితేనే ఆ సమస్య వస్తుందనుకుంటే పొరబడినట్లే.. ఈ 5 విషయాలు కూడా మిమ్మల్ని ముంచేస్తాయ్..
ఫ్యాటీ లివర్ చాలా ప్రమాదకరమైన వ్యాధి. మద్యం తాగడం వల్ల లివర్ ఫ్యాటీ అవుతుందని చాలా మంది అనుకుంటారు. ఫ్యాటీ లివర్ ఆల్కహాల్ వల్ల మాత్రమే కాదు ఈ 5 విషయాల వల్ల కూడా వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్యాటీ లివర్ గురించి వైద్యులు ఏం చెబుతున్నారు..? కారణాలు తదితర విషయాలను తెలుసుకోండి..ఫ్యాటీ లివర్ చాలా ప్రమాదకరమైన వ్యాధి.. కొవ్వు కాలేయం క్రమంగా మొత్తం శరీరాన్ని దెబ్బతీస్తుంది. సకాలంలో చికిత్స అందకపోతే, రోగి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. అయితే ఫ్యాటీలివర్ …
Read More »పచ్చి మిరపకాయలతో క్యాన్సర్ పరార్.. రోజుకు ఎన్ని తినాలో తెలుసా?
కారంగా ఉంటుందని చాలా మంది పచ్చిమిర్చికి దూరంగా ఉంటారు. ఆరోగ్యానికి మంచిది, ఆరోగ్యానికి పాడు చేస్తుందని, లేనిపోని సమస్యలు వస్తాయని అందరూ అనుకుంటారు. కాని ఇందులో నిజం లేదు. ఇది వంటకు రుచి సువాసనను జోడించడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందడంలో కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..పచ్చిమిర్చి ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మంది అంటుంటారు. కానీ అది ఆరోగ్యానికి పాడు చేస్తుందని, లేనిపోని సమస్యలు వస్తాయని అందరూ అనుకుంటారు. కాని ఇందులో నిజం లేదు. ఇది వంటకు రుచి సువాసనను …
Read More »ఉదయాన్నే ఈ ఆకులను నమిలితే ఎన్ని ప్రయోజనాలు తెలుసా..?
తులసిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆకులను ఉదయాన్నే తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగాల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది. కాలనుగుణంగా వ్యాధులను నయం చేయడానికి తులసిని మించింది. తులసి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె వంటి అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. తులసిలో కాల్షియం, మెగ్నీషియం, …
Read More »ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం.. మనిషికి సోకిందంటే కనిపించే లక్షణాలు ఇవే
తెలుగు స్టేట్స్‌లో బర్డ్ ఫ్లూ.. వైరస్ కోళ్లు, బాతుల పాలిట మరణశాసనంగా మారింది. ఏపీలో మూడు జిల్లాలకు బర్డ్ ఫ్లూ విస్తరించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంతకీ ఆ వివరాలు ఏంటి.? తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో ఏపీ సర్కార్ అలర్ట్ అయ్యింది. రాష్ట్రంలో రెండు మూడు జిల్లాల్లో కోళ్ళకు వ్యాపించిన బర్డ్ ఫ్లూ వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. గిరిజన గురుకులాల మెనూలో చికెన్ నిలిపివేతకు నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు …
Read More »చేపలకు మేతగా బర్డ్‌ఫ్లూతో చనిపోయిన కోళ్లు! భయంతో వణుకుతున్న జనం..
బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోతున్నాయాని అధికారులు ప్రకటించడంతో ప్రజలు చికెన్ తినడం తగ్గించేశారు. గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను పూడ్చిపెడుతుంటే.. కొన్ని చోట్లా వాటిని చేపలకు మేతగా వేస్తున్నట్లు వీడియోలు బయటికి వస్తున్నాయి. దీంతో జంన మరింత భయపడుతున్నారు.ఇప్పటికే బర్డ్‌ఫ్లూతో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడుతున్న నేపథ్యంలో ప్రజలు చికెన్ తినాలంటేనే వణికిపోతున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా కొన్ని రోజులు చికెన్ తినకపోవడం ఉత్తమమని తెలిపింది. దీంతో చికెన్ ధరలు కూడా భారీగా పడిపోయాయి. ఏపీలోని గోదావరి జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి …
Read More »ఏపీలో బర్డ్ ప్లూ టెర్రర్.. మనిషికి సోకిన వైరస్
ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభణ టెన్షన్ పుట్టిస్తోంది. తాజాగా ఏలూరు జిల్లాలో మనిషికి కూడా బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. టెస్టుల్లో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్‌గా నమోదు కావడంతో జిల్లా వైద్యశాఖ అధికారులు అలెర్టయ్యారు. బర్డ్ ఫ్లూ సోకిన వారికి చికిత్స అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని.. బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు జిల్లా వైద్యశాఖ అధికారిని డాక్టర్ మాలిని.ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ప్లూ టెర్రర్ కొనసాగుతోంది. ఇప్పటివరకు కోళ్లకు మాత్రమే ఈ ప్లూ సోకగా.. …
Read More »