రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు తుది గడువును ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పొడిగిచింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 29వ తేదీలోగా చేరాల్సిఉంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు తుది గడువును ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పొడిగిచింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 29వ తేదీలోగా చేరాల్సిఉంది. …
Read More »యూపీఎస్సీ అభ్యర్ధుల కోసం ‘ప్రతిభా సేతు’ పోర్టల్ ప్రారంభించిన ప్రధాని మోదీ.. వారికిది సెకండ్ డోర్!
దేశంలోని కఠినమైన పరీక్షల్లో సివిల్ సర్వీసెస్ ఒకటి. ప్రతీయేటా ఎంతో మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాసినా చివరి నిమిషంలో అవకాశం కోల్పోయేవారు వేలల్లో ఉన్నారు. దీంతో ఎంతో సమయం, డబ్బు వృధా అవుతుంది. నిజాయతీగా కష్టపడుతున్న ఒక్కోసారి స్వల్ప తేడాతో సివిల్స్ తుది జాబితాలో చోటు దక్కించుకోలేక వెనుదిరుగుతున్నారు. ఇలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం.. యూపీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్ధుల కోసం ప్రత్యేకంగా ‘ప్రతిభా సేతు’ పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ పోర్టల్ ద్వారా సివిల్ …
Read More »ఇక అన్ని స్కూళ్లలో విద్యార్థులు, టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు.. సీఎం రేవంత్ ఆదేశం
పాఠశాలల నుంచి వర్సిటీల వరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల బోధనలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్‌లో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్.. విద్యార్థులు, టీచర్లకు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పాఠశాలల నుంచి వర్సిటీల వరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల బోధనలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్‌లో విద్యాశాఖపై సమీక్ష …
Read More »విద్యార్థులకు గుడ్‌న్యూస్.. తెలంగాణ సహా ఆ రాష్ట్రాల్లో ఆగస్ట్ 30న పాఠశాలలు బంద్.. వరుసగా 2 రోజులు సెలవులు
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఆగస్ట్ 30న పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్లు. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్, డిగ్రీ కళాశాలలు సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని జిల్లా విద్యా అధికారిని ఆదేశించారు కలెక్టర్లు. విద్యా సంస్థలకు ఆగస్ట్ నెలలో చాలా సెలవులు వచ్చాయి. ఇక దేశ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈ వర్షాలతో పాఠశాలలకు సెలవులు …
Read More »జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో అన్ని పరీక్షలు వాయిదా..! కారణం ఇదే
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో ఇరుక్కుపోయాయి. అడుగుతీసి బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ రోజు, రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో ఇరుక్కుపోయాయి. అడుగుతీసి బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ రోజు, రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే …
Read More »మెగా DSCలో మెరిసిన శ్రీకాకుళం గృహిణి.. ఏకంగా 5 టీచర్ కొలువులకు ఎంపిక! మార్కులు చూశారా..
ఆమె అందరిలాగానే ఓ సాధారణ గృషిణి. భర్త, ఇద్దరు పిల్లలు. పెద్దగా కోరికలేవీ లేకపోయినా.. ఏనాటికైనా టీచర్ కావాలన్నది ఆమె జీవితాశయం. రాధా కుమారికి ఉపాధ్యాయ వృత్తి అంటే మహా ఇష్టం. ఆ ఇష్టమే.. బీఎడ్, డీఎడ్, ల్యాంగ్వేజ్ పండిట్.. ఇలా వరుస పెట్టి డిగ్రీలు చేయించింది. అంతేనా ఐదేళ్లపాటు ఓ వైపు సంసార రథాన్ని లాగుతూనే.. మరోవైపు డీఎస్సీకి లాంగ్ టర్మ్ కోచింగ్.. జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందుకు లక్ష్యం అంటూ ఒకటి ఉండాలి. ఏం కావాలో, …
Read More »డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలకు వెబ్‌ఐచ్ఛికాల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
డిగ్రీ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలకు వెబ్‌ఐచ్ఛికాల నమోదు ప్రక్రియ వాయిదా పడింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆగస్టు 26 నుంచి కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్‌ఐచ్ఛికాల నమోదు ప్రక్రియ ప్రారంభం కావల్సి ఉంది. అయితే ఉన్నత విద్యామండలి.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలకు వెబ్‌ఐచ్ఛికాల నమోదు ప్రక్రియ వాయిదా పడింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆగస్టు 26 నుంచి కోర్సులు, కళాశాలల ఎంపికకు …
Read More »గేట్ 2026 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. పరీక్ష తేదీల కొత్త షెడ్యూల్ ఇదే
ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్ 2026) పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది.. దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్ 2026) …
Read More »కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల్లో పలు పరీక్షలు వాయిదా.. కారణం ఇదే!
రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అల్పపీడనం ప్రభావంతో మరో రెండు రోజులపాటు అతి భారీ వర్షాలు కురవనున్నట్లు తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సర్కార్ సెలవులు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అల్పపీడనం ప్రభావంతో మరో రెండు రోజులపాటు అతి భారీ వర్షాలు కురవనున్నట్లు తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సర్కార్ సెలవులు …
Read More »వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. మొత్తం ఎన్ని పోస్టులంటే?
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ భారీగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 185 వైద్యుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్ణణ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ భారీగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 185 వైద్యుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.రాష్ట్ర …
Read More »