శ్రీలంక పర్యటనను భారత్ విజయంతో ప్రారంభించింది. శనివారం (జులై 27వ తేదీ) పల్లెకెలె వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును టిమిండియా ఓడించింది. హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) నేతృత్వంలో ఆడిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల పతనానికి 213 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను 170 పరుగులకే కుప్పకూల్చింది. కాగా.. ఈ …
Read More »హార్దిక్‌కు మరోషాక్..!
టీ20 ప్రపంచకప్ 2024లో ఛాంపియన్‌గా నిలివడం మినహా.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు గత ఏడాది కాలంగా ఏదీ కలిసి రావడం లేదు. ఆట పరంగా, వ్యక్తిగతంగా అతడు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాడు. వాస్తవానికి గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా నియమితుడయ్యాక.. హార్దిక్ పాండ్యా ఫేట్ మారిపోయింది. తొలి సీజన్‌లోనే గుజరాత్ ఛాంపియన్‌గా నిలవడం.. రెండో సీజన్‌లోనూ ఫైనల్ చేరడంతో పాండ్యా కెప్టెన్సీపై ప్రశంసలు వచ్చాయి. భారత జట్టుకు సైతం భవిష్యత్ కెప్టెన్ అతడే అనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఐపీఎల్ …
Read More »భారత క్రికెట్ చరిత్రలో.. తొలి బౌలర్‌గా అర్ష్‌దీప్ అరుదైన ఘనత
టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) యూఎస్‌ఏపై భారత యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ (4-0-9-4) అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. దీంతో భారత క్రికెట్ చరిత్రలోనే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. దాంతోపాటు మరో రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచ కప్‌లో 10 పరుగులు కంటే తక్కువ ఇచ్చి నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అశ్విన్ (4/11) రికార్డును అర్ష్‌దీప్ అధిగమించాడు. పొట్టి కప్‌లో తొలి బంతికే వికెట్ …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal