దేశంలో రోడ్డు ప్రమాదాలు భారీగా పెరుగుతున్నాయి.. అధిక వేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, ఓవర్ డ్రైవింగ్, నిబంధనలు ఉల్లంఘించడం, హెల్మెట్ లేకుండా రోడ్లపై వాహనాలు నడపడం, త్రిబుల్ రైడింగ్ ఇలా ఎన్నో రకాల కారణాలతో నిత్యం వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో బాధితుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి..దేశంలో రోడ్డు ప్రమాదాలు భారీగా పెరుగుతున్నాయి.. అధిక వేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, ఓవర్ డ్రైవింగ్, నిబంధనలు ఉల్లంఘించడం, హెల్మెట్ లేకుండా రోడ్లపై వాహనాలు నడపడం, త్రిబుల్ రైడింగ్ ఇలా ఎన్నో రకాల కారణాలతో నిత్యం …
Read More »ఛాంపియన్స్ ట్రోఫీకి 36 మంది ఆటగాళ్లతో జాబితా రెడీ.. లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కేనో?
ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమై మార్చి 9 వరకు జరుగుతుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహించే ఈ టోర్నీ హైబ్రిడ్ ఫార్మాట్‌లో జరగనుంది. దీని ప్రకారం అన్ని మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరిగితే.. టీమిండియా మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి. ఈ టోర్నీకి సంబంధించి బీసీసీఐ టీమిండియా ఇప్పుడు ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీకి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీకి సంబంధించిన అన్ని జట్లను ఆదివారం (జనవరి 12)లోగా ప్రకటించేందుకు …
Read More »నిమ్మకాయ ముక్కను ఫ్రిజ్‌లో ఉంచితే ఏమవుతుందో తెలుసా?
చాలా ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచుతారు. రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన తర్వాత కూడా త్వరగా చెడిపోయేవి కొన్ని ఉన్నాయి. వాటిని ఎక్కువ కాలం తాజాగా ఉంచేందుకు నిమ్మరసాన్ని ఉపయోగించవచ్చు. నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆహార పదార్థాలు ఎక్కువ కాలం.. మీరు నిమ్మకాయను కేవలం తినేందుకు, తాగేందుకు కాకుండా శుభ్రపరచడం, ఇతర అనేక రకాల వాటికి ఉపయోగించవచ్చు. నిమ్మకాయ రిఫ్రెష్ వాసన ప్రతి ఒక్కరికీ ఇష్టమైనది. అందం నుండి ఆరోగ్యం వరకు, నిమ్మకాయ అన్ని రంగాలలో ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. మీరు నిమ్మకాయను ముక్కలుగా …
Read More »ఎప్పుడో పుట్టిన వైరస్.. ఇప్పుడెందుకు పేట్రేగుతోంది..? HMPVకి అంత సీనుందా..
హ్యూమన్ మెటాన్యుమో వైరస్. ఇది HMPV ఫుల్ నేమ్. ఆ పేరులోనే ఉంది.. ఇది మనిషిలోని ఊపిరితిత్తులకు సోకే వైరస్ అని. శ్వాసకోశాలకు వచ్చిందంటే.. సాధారణంగానే జలుబు, దగ్గు మొదలవుతుంది. జలుబు కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. దగ్గు కారణంగా గొంతునొప్పి ఉంటుంది. ఈ జలుబు, దగ్గు వల్ల జ్వరం కూడా వస్తుంది.తొలి కరోనా కేసు కేరళలో బయటపడినప్పుడు.. ఒక్కటే కదా అనుకున్నాం. ఆ సమయంలో కాస్త భయపడినా, ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. లక్షల మందిని పలకరించి వెళ్లింది. దాదాపు మూడేళ్ల పాటు …
Read More »ఇస్రో కొత్త చైర్మన్‌గా నారాయణన్ నియామకం.. జనవరి 14న భాద్యతలు స్వీకరణ
ఇస్రో కొత్త చీఫ్ గా వీ నారాయణన్ నియామకమయ్యారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ మంగళవారం (జనవరి 8) ప్రకటన జారీ చేసింది. ఇస్రో చైర్మన్‌గా ఈ పదవిలో నారాయణన్ రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ప్రస్తుత ఇస్రో ఛైర్మన్ గా ఉన్న ఎస్ సోమనాథ్ పదవీ కాలం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలో నారాయణన్ ను కేంద్రం నియమించింది..భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త ఛైర్మన్‌గా వి.నారాయణన్ నియమితులయ్యారు. ఇస్రో ప్రస్తుత ఛైర్మన్ ఎస్ సోమనాథ్ పదవీ కాలం …
Read More »భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరో తెలుసా..? వారి సంపద ఎంతో తెలుసా?
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) దేశంలోని ముఖ్యమంత్రులకు సంబంధించిన కీలక సమాచారాన్ని వెల్లడించింది. ఒక్కో ముఖ్యమంత్రి సగటు సంపద రూ.52.59 కోట్లుగా నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రూ. 931 కోట్ల ఆస్తులతో భారతదేశపు అత్యంత ధనిక ముఖ్యమంత్రి కాగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేవలం రూ. 15 లక్షల ఆస్తులతో అతి తక్కువ సంపద కలిగిన ముఖ్యమంత్రిగా నిలిచారు.భారతదేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల మొత్తం సంపద రూ.1,630 కోట్లు. భారతదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా …
Read More »అనుమానంతో కారులో అణువణువు తనిఖీ.. కనిపించింది చూసి ఖాకీలు స్టన్..
ఓ వ్యక్తి కారులో దర్జాగా వస్తున్నాడు.. మనకు తిరుగులేదేలే అంటూ రయ్యిరయ్యిన దూసుకువస్తున్నాడు.. ఈ క్రమంలోనే.. పోలీసులు ఎంటర్ అయ్యారు.. పోలీసులు అంతా ఆ కారును చుట్టుముట్టి ఆపారు.. ఆ తర్వాత వివరాలు అడిగి క్షుణ్ణంగా తనిఖీ చేశారు.. మొదట ఏం కనిపించలేదు.. కానీ.. అప్పుడే.. కొంత మందిని రంగంలోకి దింపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో దిమ్మతిరిగే ట్విస్ట్ తెరపైకి వచ్చింది..ఓ కారు.. అందులో ఓ వ్యక్తి దర్జాగా వస్తున్నాడు.. మనకు తిరుగులేదేలే అంటూ రయ్యిరయ్యిన దూసుకువస్తున్నాడు.. సరిగ్గా అప్పుడే దిమ్మతిరిగే ట్విస్ట్ …
Read More »వాట్సాప్‌లో వచ్చిన లింక్.. ఒక్క సెకనులో రూ.6 లక్షలు పోగోట్టుకున్న యువకుడు.. బీ కేర్ ఫుల్!
Digital Scam: ఈ రోజుల్లో రకరకాల మోసాలు జరుగుతున్నాయి. వాట్సాప్‌లకు లింక్‌లను పంపిస్తూ వాటిని క్లిక్ చేయగానే వివరాలన్ని సైబర్ నేరగాళ్లకు వెళ్లిపోతున్నాయి. ఇంకే ముందు క్షణాల్లోనే బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బంతా ఖాళీ అయిపోతుంటుంది. ఇలాంటి మోసాలు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ యువకుడు వాట్సాప్‌లో వచ్చిన లింక్‌ను క్లిక్ చేయగానే సెకనులోనే రూ.6 లక్షలు మాయం అయ్యాయి..కర్ణాటకలో డిజిటల్ మోసానికి ఓ యువకుడు రూ.6.6 లక్షలు పోగొట్టుకున్న ఘటన కలకలం రేపింది. యువకుడు వాట్సాప్ లింక్‌పై క్లిక్ చేయగా, అతని …
Read More »రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా..?
PM Kisan: కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం ద్వారా ప్రతియేటా అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.6వేలు అందిస్తోంది. చిన్న,సన్నకారు రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగింది. రైతు లకు ఆర్థికసాయంగా ఏడాదిలో మూడుసార్లు రూ. 2వేల చొప్పున మూడు విడతల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది..రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధాన మంత్రి పీఎం కిసాన్ స్కీమ్‌ను తీసుకువచ్చారు. దీనిని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ పథకం …
Read More »‘నీ కష్టం ఊరికే పోలేదయ్యా’.. కొడుకు క్రికెట్ కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మెల్‌బోర్న్ టెస్టు మ్యాచ్‌లో నితీష్ కుమార్ రెడ్డి చారిత్రాత్మక సెంచరీ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో అతనికి ఇదే తొలి సెంచరీ. అది కూడా భారత జట్టు ఫాలో ఆన్ ప్రమాదం అంచున నిలిచినప్పుడు ఈ సూపర్బ్ సెంచరీ సాధించాడు మన తెలుగబ్బాయ్పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా! ఫైర్ కాదు.. వైల్డ్ ఫైర్’.. అల్లు అర్జున్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప 2లోని ఈ డైలాగ్ టీమ్ ఇండియా నయా సూపర్ స్టార్ నితీశ్ కుమార్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది. …
Read More »