ఈ కొబ్బరికాయను చూశారా..? అచ్చం గణపతి ఆకారంలో ఉంది. దీంతో ఈ కాయను చూసేందుకు భక్త జనం తరలి వస్తున్నారు. ఈ కాయ కాసిన చెట్టుకు ఓ ప్రత్యేకత కూడా ఉంది. అదేంటో తెలుసుకుందాం పదండి….ఇందుకలడు అందు లేడను సందేహము వలదు… ఎందెందు వెతికినా అందందెకలడు దానవాగ్రణీ”. భగవంతుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడని సంశయము ఉండనవసరం లేదు. ప్రతి వస్తువు లోనూ, జీవిలోనూ, పరమణావులోనూ ప్రతిచోటా ఆ అంతర్యామి ఉంటాడని భావం. పోతన ప్రహ్లాద చరిత్రలోని ఈ పద్యం భావం నేటికీ వాడుక …
Read More »సుబ్రహ్మణ్యేశ్వరునికి 108 రకాల నైవేద్యం..ఎక్కడంటే?
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గంగిరెడ్డి చెరువు గట్టున శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది. షష్టి ఉత్సవాలు ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మూడవరోజు స్వామివారికి భక్తులు మహా నైవేద్యం సమర్పించారు.భగవంతునికి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. పూజల అనంతరం భగవంతునికి ఎంతో ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు. అలా పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంలా మనతోపాటు మన చుట్టుపక్కల ఉన్న వారందరికీ పంచుతారు. భగవంతుని ప్రసాదం కాస్త దొరికిన చాలు అని దాని నోటిలో వేసుకుని తృప్తి పొందేవారు ఎందరో ఉన్నారు.. సాధారణంగా …
Read More »రాశిఫలాలు 07 డిసెంబర్ 2024:ఈరోజు ధనిష్ట నక్షత్రంలో షష్ రాజయోగం వేళ తులా సహా ఈ 5 రాశులకు ధన లాభం..!
మేష రాశి : ఈ రాశి వారికి ఈరోజు తాము చేసే పనిలో మంచి ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఇది మీ మనస్సును సంతోషంగా ఉంచుతుంది. ఈరోజు మీ బంధువుల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు సాయంత్రం, మీ కుటుంబసభ్యులతో ఏదైనా వివాహం లేదా శుభ కార్యక్రమంలో పాల్గొనొచ్చు. అందులో మీ బంధువులలో కొందరిని కలుస్తారు. ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. వీటిని చూసి మీరు ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు మీకు 63 శాతం వరకు …
Read More »ఈ ఆలయంలో ఎన్నో రహస్యాలు.. ఏడాది ఏడాదికి పెరిగే నంది.. కలియుగాంతానికి చిహ్నం..
భారతదేశంలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలలో కొన్ని సంఘటనలు నమ్మలేని నిజాలుగా సైన్ కు సవాల్ గా మిగిలిపోతున్నాయి. అనేక ఆలయాలు వాటి రహస్యాలు, అద్భుత మైన శిల్పకళా సంపదతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అలా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మిస్టరీ శివాలయం ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ ఆలయంలోని నందీశ్వరుడు విగ్రహం నిరంతరం పెరుగుతూనే ఉంటుదని. ఈ విగ్రహం పరిమాణం పెరగడంలోని రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవరూ కనుగొనలేకపోయారు. అంతే కాదు ఈ విగ్రహం పరిమాణం పెరగడంపై …
Read More »ఆకర్షణీయమైన ప్యాకేజీలకు ఆకర్షితులయ్యారో.. గోవిందా! విహార యాత్రల పేరుతో నయా దందా
టూర్స్ ట్రావెల్స్ ప్యాకేజీల పేరుతో ఈమధ్య కాలంలో దేశ వ్యాప్తంగా భారీ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇప్పటికే పలు చోట్ల వందల సంఖ్యలో అమాయకులను మోసం చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ, నోయిడా లోనూ ఈ తరహా ఘటనలు వెలుగులోకి వచ్చాయి.స్పెషల్ హాలిడే ప్యాకేజీ.. ఆకర్షణీయమైన ఆఫర్.. మంచి తరుణం మించిన తొరదకదు. షో.. ఈక్షణమే బుక్ చేసుకోండి. ఆల్రెడీ 90పర్సెంట్ సీట్లు బుక్ అయ్యాయి.. ఇంకా ఆలస్యమయ్యారో గోల్డెన్ ఛాన్స్ మిస్ అవుతారు. ఇలాంటి బురిడీ మాటలకు అట్రాక్ట్ అయ్యారో.. అడ్డంగా బుక్ అవుతారు. …
Read More »ఏడుకొండల వాడి దర్శనానికి నడక మార్గాల్లో వెళ్తున్నారా.. ఈ సమస్యలున్నవారు జాగ్రత్త పాటించాల్సిందే..
తిరుమల వెంకన్న దర్శనం కోసం.. నడక మార్గాల్లో కొండకెళుతున్నారా.. అయితే కొన్ని సూచనలు పాటించాల్సిందేనని చెబుతోంది టీటీడీ. అయితే జాగ్రత్తల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్న భక్తులు మాత్రం ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా ఈ మధ్యకాలంలో నడక మార్గాల్లో గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఏడుకొండల మీద కొలువైన ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు చాలామంది భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గంలో కొండకు వెళ్తారు. అయితే ఈ ఏడాదిలోనే అలిపిరి నడక మార్గంలో మెట్లు ఎక్కుతూ పెళ్లయిన వారం రోజుల్లోపే బెంగళూరు కు …
Read More »ఈ రోజు భగినీ హస్త భోజనం పండగ.. మెట్టింట ఉన్న తన సోదరి ఇంటికి వెళ్లి అన్న ఎందుకు భోజనం చేయాలంటే..
దీపావళి పండగ ఐదు రోజుల పాటు జరుపుకునే సంప్రదాయంలో ఈ అన్నా చెల్లెళ్ళ పండగ ఒకటి. ఈ రోజు వివాహం అయిన తమ ఇంటిని విడిచి వెళ్ళిన అక్క లేదా చెల్లెల ఇంటికి వెళ్లిన అన్నా లేదా తమ్ముడు.. తన సోదరికి సంతోషం కలిగిస్తాడు. అంతేకాదు ఈ రోజు తమ సోదరి చేతి భోజనం చేయడం వలన అప మృత్యు భయం తొలగిపోతుందని ఓ నమ్మకం. అసలు ఈ పండగ జరుపుకోవడానికి గల కారణం పురాణం లో పేర్కొంది. సోదర సోదరీమణులు మధ్య బంధానికి …
Read More »ఇంట్లో తులసి మొక్క ఉంటే.. ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి..!
హిందూ సంప్రదాయం ప్రకారం లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి ఒక్కరు ఇంట్లో తులసి మొక్క ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే వాస్తురీత్యా ఐశ్వర్యాన్నిచ్చే తులసి మొక్క గౌరవప్రధామైనది. అయితే తులసి మొక్కను పూజించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. తులసి దగ్గర ఉంచకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి. వాటిని పొరపాటున కూడా తులసి మొక్కకు దగ్గరగా పెట్టరాదు. ఇలా చేస్తే..లక్ష్మీదేవికి కోపం వస్తుంది. మీ ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. తులసి మొక్క దగ్గర పెట్టకూడని వస్తువులు ఏంటో తెలుసుకుందాం. హిందువులు తులసి మొక్కను సకల …
Read More »పంచాంగం • శుక్రవారం, సెప్టెంబర్ 20, 2024
విక్రం సంవత్సరం – పింగళ 2081, భాద్రపదము 17 ఇండియన్ సివిల్ క్యాలెండర్ – 1946, భాద్రపదము 29 పుర్నిమంతా – 2081, ఆశ్వయుజము 2 అమాంత – 2081, భాద్రపదము 17 తిథి బహుళపక్షం తదియ – Sep 20 12:40 AM – Sep 20 09:15 PM బహుళపక్షం చవితి – Sep 20 09:15 PM – Sep 21 06:14 PM నక్షత్రం అశ్విని – Sep 20 05:15 AM – Sep 21 02:42 AM భరణి – Sep 21 02:42 AM – Sep 22 12:36 AM అననుకూలమైన సమయం …
Read More »పంచాంగం • గురువారం, సెప్టెంబర్ 19, 2024
విక్రం సంవత్సరం – పింగళ 2081, భాద్రపదము 16 ఇండియన్ సివిల్ క్యాలెండర్ – 1946, భాద్రపదము 28 పుర్నిమంతా – 2081, ఆశ్వయుజము 1 అమాంత – 2081, భాద్రపదము 16 తిథి బహుళపక్షం విదియ – Sep 19 04:19 AM – Sep 20 12:40 AM బహుళపక్షం తదియ – Sep 20 12:40 AM – Sep 20 09:15 PM నక్షత్రం ఉత్తరాభాద్ర – Sep 18 11:00 AM – Sep 19 08:04 AM రేవతి – Sep 19 08:04 AM – Sep 20 05:15 AM అశ్విని – Sep 20 …
Read More »