దిన ఫలాలు (సెప్టెంబర్ 28, 2024): మేష రాశి వారు ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో ఇతరుల జోక్యానికి అవకాశం ఇవ్వవద్దు. వృషభ రాశి వారు ఉద్యోగంలో కొన్ని సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. మిథున రాశి వారికి రుణ సంబంధమైన ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. …
Read More »వారికి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (సెప్టెంబర్ 27, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వృషభ రాశి వారు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. మిథున రాశి వారికి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. కుటుంబ సమస్యలు …
Read More »ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం, ఉద్యోగంలో స్థిరత్వం.. గురువారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే
ఉద్యోగం అనుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం అందుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం ఆనందం కలిగిస్తుంది. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలి స్తాయి. వృత్తి, వ్యాపారాలు చాలావరకు నిలకడగా సాగిపోతాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థి తులుంటాయి. ఆరోగ్యం విషయంలో డాక్టర్ ను సంప్రదించాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు, కార్యక్రమాలు …
Read More »ఉద్యోగంలో పని ఒత్తిడి నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (సెప్టెంబర్ 25, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది కానీ వృథా ఖర్చులు పెరుగుతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. మిథున రాశి వారికి ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) చేపట్టిన పనులన్నీ ఉత్సాహంగా పూర్తవుతాయి. …
Read More »వారి పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (సెప్టెంబర్ 23, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయ పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో అధికారులు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి ఆదరిస్తారు. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. …
Read More »వారికి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (సెప్టెంబర్ 21, 2024): మేష రాశి వారికి సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. వృషభ రాశి వారు ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. మిథున రాశి వారి కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) సమయం అన్ని విధాలా అనుకూలంగా …
Read More »ఉద్యోగంలో ఆ రాశి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది.. 12 రాశుల వారికి శుక్రవారం రాశిఫలాలు
దిన ఫలాలు (సెప్టెంబర్ 20, 2024): మేష రాశి వారికి ఈ రోజు అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. వృషభ రాశి వారికి ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. మిథున రాశి వారి కుటుంబ సభ్యుల ఖర్చులు పెరగవచ్చు. బంధుమిత్రులకు సహాయపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) భాగ్య, ఉద్యోగ, లాభ స్థానాధిపతులు బాగా బలంగా ఉన్నందువల్ల …
Read More »ఆ రాశికి చెందిన నిరుద్యోగుల కల సాకారం.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (సెప్టెంబర్ 19, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆస్తి కొనుగోలు వ్యవహారం ఒకటి పూర్తవుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి.అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూలతలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో ఆదరణ …
Read More »వారు ఏ ప్రయత్నం తలపెట్టినా సక్సెస్ అవుతారు.. 12రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (సెప్టెంబర్ 18, 2024): మేష రాశి వారికి ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృషభ రాశి వారికి పెళ్లి ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం ఖాయమవుతుంది. ఆర్థిక పరిస్థితి పురోగ మన దిశగా సాగుతుంది. మిథున రాశి వారికి కుటుంబంలో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) కుటుంబ …
Read More »వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (సెప్టెంబర్ 13, 2024): మేష రాశి వారు ఈ రోజు ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. వృషభ రాశి వారికి ఉద్యోగాల్లో ఆశించిన స్థాయి ప్రోత్సాహకాలు అందుతాయి. మిథున రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. …
Read More »