వార ఫలాలు (ఆగస్టు 11 నుంచి ఆగస్టు 17, 2024 వరకు): మేష రాశి వారికి ఈ వారం ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం మీద శ్రద్ధ పెరుగుతుంది. మీ ప్రతిభకు, నైపుణ్యాలకు పదును పెడతారు. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఇలా ఉన్నాయి.. మేషం …
Read More »త్వరలో కుంభ రాశిలోకి అడుగు పెట్టనున్న రాహువు.. ఈ మూడు రాశుల వ్యాపారస్తులకు డబ్బే డబ్బు..
రాహువు గత ఏడాది గురువు అధిపతి అయిన మీన రాశిలోకి ప్రవేశించింది. ఇక వచ్చే ఏడాది కుంభ రాశిలోకి రాహువు సంచారం చేయనున్నాడు. అలా 2026 సంవత్సరం వరకు కుంభ రాశిలో సంచరించనున్నాడు రాహువు. కుంభ రాశికి అధిపతి శనీశ్వరుడు.. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన చూపించనుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశులకు చెందిన వారికి అపార లాభాలు పొందుతారు. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.. నవ గ్రహాల్లో రాహువు ఛాయా గ్రహం.. …
Read More »వారు వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి సాధిస్తారు.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (ఆగస్టు 8, 2024): మేష రాశి వారు ఈ రోజు ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడి ఊరట లభించే అవకాశం ఉంది. వృషభ రాశి వారిని ఇంటా బయటా బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. మిథున రాశి వారికి ఉద్యోగం విషయంలో ఆశించిన మంచి సమాచారం అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) కుటుంబ …
Read More »ఆ రాశుల వారికి ఆదాయం పెరిగే అవకాశం..12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (ఆగస్టు 7, 2024): మేష రాశికి చెందిన ఉద్యోగులకు చాలా కాలం ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. వృషభ రాశివారికి ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులుంటాయి. మిథున రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు చాలా కాలం ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల్లో భాగస్థులతో …
Read More »త్వరలో శుక్ర సంచారం.. ఈ రాశులకు కుభేర యోగం.. పట్టిందల్లా బాగారం.. మీరున్నారా చెక్ చేసుకోండి..
శుక్రుడు ఆగష్టు 11వ తేదీన శుక్రుడు రాశిని మార్చుకోనున్నాడు. ఇలా శుక్రుడు నక్షత్ర సంచారంతో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. ఈనెల 11న శుక్రుడు ఫాల్గుణ నక్షత్రంలోకి అడుగు పెట్టనున్నాడు. శుభాలను ఇచ్చే శుక్రుడు తన రాశులకు శుభ యోగాలను సృష్టిస్తాడు. ఇలా శుక్రుడు పాల్గుణ నక్షత్రంలో అడుగు పెట్టడం వలన కొన్ని రాశులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. సంపదల వర్షం కూడా కురుస్తుంది. ఈ సందర్భంగా ఏ రాశులకు శుభ యోగాలను సృష్టిస్తాడో.. అందులో మీ …
Read More »త్వరలో సొంత రాశిలో అడుగు పెట్టనున్న సూర్యుడు..
ఆగస్టు నెలలో సూర్య భగవానుడు ఒక సంవత్సరం తర్వాత తన సొంత రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శక్తి, ఆత్మ కారకం అయిన సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించడం సింహ రాశి వారికి ఒక వరం మాత్రమే కాదు.. మరికొన్ని ఇతర రాశులకు చెందిన వ్యక్తులకు కూడా సూర్య సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్ , జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రాశుల వ్యక్తులు కొన్ని ప్రత్యేక స్థానాన్ని పొందవచ్చు. జ్యోతిష్యశాస్త్రంలో నవ గ్రహాలకు, రాశులకు …
Read More »ఆ రాశి ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి..12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (ఆగస్టు 5, 2024): మేష రాశి వారు సోమవారంనాడు సన్నిహిత బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృషభ రాశి వారు సన్నిహిత బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఆటంకాలు, అవరోధలన్నీ తొలగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) సన్నిహిత బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. జీవిత …
Read More »ఆరోగ్యం విషయంలో ఆ రాశివారు జాగ్రత్త.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (ఆగస్టు 3, 2024): మేష రాశి వారికి ఈ రోజు అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. రావలసిన డబ్బును రాబట్టుకోవడానికి కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. వృషభ రాశి వారు తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆదాయ ప్రయత్నాలన్నీ బాగా కలిసి వస్తాయి. మిథున రాశి వారు కుటుంబ పెద్దల నుంచి అవసరమైన ఆర్థిక సహాయ సహకారాలు అందుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడండి. మేషం (అశ్విని, …
Read More »వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (ఆగస్టు 2, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృషభ రాశి వారు వ్యాపార లావాదేవీల్లో సొంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. మిథున రాశి వారికి తల్లితండ్రుల నుంచి ఊహించని ధన సహాయం అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దైవ …
Read More »ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (ఆగస్టు 1, 2024): మేష రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. హోదా పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగాల్లో రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, వ్యాపారాల్లో …
Read More »