Nikita Porwal: ఈ ఏడాది మిస్ ఇండియా కిరీటం మధ్యప్రదేశ్‌కు చెందిన నిఖితా పోర్వాల్ దక్కించుకున్నారు. ముంబైలోని ఫేమస్ స్టూడియోస్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో అన్ని రాష్ట్రాలకు చెందిన అందాల తారలు పోటీ పడగా.. చివరికి నిఖితా పోర్వాల్‌నే విజయం వరించింది. మిస్ ఇండియాగా నిలిచిన నిఖాతా పోర్వాల్.. మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు. మిస్ ఇండియా టైటిల్ గెలిచిన తర్వాత నిఖితా పోర్వాల్.. సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక గత ఏడాది మిస్ ఇండియాగా నిలిచిన నందిని గుప్తా.. …
Read More »గుజరాత్ యువతిని వరించిన.. మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం
మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని రియా సింఘా దక్కించుకుంది. ఆదివారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలో రియా విజేతగా నిలిచి ప్రతిష్టాత్మక టైటిల్‌ను కైవలం చేసుకుంది. దీంతో రియా ఇప్పుడు ప్రపంచ మిస్ యూనివర్స్ 2024 పోటీలో భారత్ తరఫున బరిలో నిలచే అవకాశాన్ని దక్కించుకుంది… ఈ విజయాన్ని అందుకున్న తర్వాత రియా ఆనందానికి హద్దులు లేకుపోయాయి. ఈ కిరీటాన్ని అందుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె తన సంతోషాన్ని పంచుకుంది. మిస్ యూనివర్సట్ ఇండియా …
Read More »చపాతీలను ఇలా తింటే బరువు తగ్గుతారు
బరువు తగ్గేందుకు చాలా మంది ఎన్నో ప్రయత్నిస్తుంటారు. నిజానికీ బరువు తగ్గించడంలో మనం తీసుకునే ఆహారం కీ రోల్ పోషిస్తుంది. తర్వాత వర్కౌట్. బరువు తగ్గించడంలో చక్కెర, కార్బోహైడ్రేట్స్‌ని కంట్రోల్ చేయాలి. అందుకోసం చపాతీలు తినొచ్చు. ఎలా చపాతీలను తింటే రిజల్ట్ ఉంటుందో.. ఏ చపాతీలు మంచివో తెలుసుకోవాలి. దీని వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. చపాతీలు అనేక రకాల పిండిలతో చేసుకోవచ్చు. ఇందులో మల్టీగ్రెయిన్స్.. అంటే చిరు ధాన్యాలు. జొన్నలు, రాగులతో కూడా చేయొచ్చు. ఈ గ్రెయిన్స్‌లో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. …
Read More »Honey Facts : తేనెని ఇలా తీసుకుంటే విషంతో సమానమట
మనందరికీ తెలుసు తేనెలో ఎన్నో పోషకాలు ఉన్నాయని. అయితే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. తేనెని సరిగ్గా ఎలా తినాలనేది. కొన్ని ఫుడ్స్‌తో తేనెని తీసుకుంటే ఎంత మంచిదో.. మరికొన్ని ఫుడ్స్‌తో తేనెని తీసుకోవడం వల్ల అన్ని సమస్యలొస్తాయి. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం. తేనెని అలానే తీసుకోవచ్చు. అయితే, ఎంత తినాలనే పరిమితి మాత్రం తెలిసి ఉండాలని అ. దే విధంగా.. నట్స్‌తో తినడం కూడా చాలా మంచిది. వాల్నట్స్, జీడిపప్పు, బాదం ఇలాంటి నట్స్‌తో తేనె కలిపి తినడం వల్ల …
Read More »వాడిన టీ పౌడర్‌తో ఇలా చేస్తే మోచేతులు, అండర్ ఆర్మ్స్‌పై నలుపుదనం తగ్గుతుంది
టీ పొడితో మనం టీని తయారు చేయడం మాత్రమే.. మీ అందాన్ని కూడా పెంచుకోవచ్చు. టీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల ముఖానికి రాసినప్పుడు స్కిన్ టోన్ మెరుగవుతుంది. అంతేకాదు, చర్మంపరై ముడతలు తగ్గి అందంగా కనిపిస్తుంది. దీనికోసం టీ పొడిని ఎలా వాడాలో తెలుసుకోండి. ఇందుకోసం తాజా టీ పొడి అవసరం లేదు. వాడిన టీ పౌడర్ని కూడా వాడొచ్చు. దీనిని ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి. ఎలా వాడాలి.. దీనిని వాడడం వల్ల పెద్ద రంధ్రాలు తగ్గి ముడతలు, …
Read More »హైదరాబాద్‌లో పంజా విసురుతున్న డెంగీ..
తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో అయితే డెంగీ పంజా విసురుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లలపైనే దీని ప్రభావం ఎక్కువగా ఉంటోంది. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్, నిలోఫర్‌లోని చిన్న పిల్లల విభాగానికి డెంగీ జ్వరంతో వచ్చే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వారం రోజుల క్రితం మూసాపేటలో ఓ 10 ఏళ్ల ఓ చిన్నారి డెంగీతో ప్రాణాలు కోల్పోయింది. సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేయవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. అలా నిర్లక్ష్యం …
Read More »అడవిలో అందాల ప్రదర్శన.. ఈషా రెబ్బా అదిరిందబ్బా
Eesha Rebba Pics ఈషా రెబ్బా అందం గురించి, నేచురల్ క్లిక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈషా రెబ్బా చీరకట్టులోనూ, మోడ్రన్ దుస్తుల్లోనూ అందంగా కనిపిస్తుంది. ఇలా అన్ని రకాల అవుట్ ఫిట్స్‌లోనూ మెప్పించే తారలు కొంత మందే ఉంటారు. ఇప్పుడు మన తెలుగు హీరోయిన్లలో ఈషా రెబ్బాకు ఉండే క్రేజ్ వేరు. ఆమె అందాలకు కుర్రకారు ఫిదా అవుతుంటారు.
Read More »ఈ ఫుడ్స్‌ని రెగ్యులర్‌గా తింటే ఫాస్ట్‌గా బరువు తగ్గుతారట..
మనం తీసుకునే ఆహారంతోనే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కాబట్టి, డైట్ అలవాట్లని మారిస్తే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎంత డబ్బు ఖర్చుపెట్టినా ఆహారపు అలవాట్లు మార్చుకోకపోతే మళ్ళీ చెడు కొలెస్ట్రాల్ పెరుగుతూనే ఉంటుంది. మీరు కంట్రోల్ చేయడానికి, కొలెస్ట్రాల్ బర్న్ చేయాలనుకుంటే కొన్ని ఫుడ్స్ మీ డైట్లో యాడ్ చేసుకోవాలి. అవేంటంటే.. కొబ్బరినూనె.. కొబ్బరినూనె మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. రోజు ఓ చెంచా కొబ్బరినూనెని ఖాళీ కడుపుతో తీసుకుంటే జీవక్రియ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుడ్లు.. …
Read More »