వర్షా కాలంలో ఆరోగ్య సమస్యలను నివారించడానికి మనం ముందుగానే సిద్ధంగా ఉండాలి. లేదంటే ఆస్పత్రుల చుట్టూ తిరగవల్సి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో మాత్రలను ఆశ్రయించే బదులు, ఇంట్లో లభించే పదార్థాలను ఉపయోగించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అటువంటి ఆహారాల జాబితాలో వెల్లుల్లి.. వెల్లుల్లి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు వెల్లుల్లిలోని పోషకాలు నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తాయి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. వెల్లుల్లిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో విటమిన్లు B6, C, మాంగనీస్, సెలీనియం, ఫైబర్ …
Read More »జామపండ్లు మీకూ ఇష్టమా? జాగ్రత్త.. వీరికి విషంతో సమానం
కొద్దిగా వగరు, మరికాస్త పులుపు, ఇంకాస్త తీపి.. రుచులతో జామ పండ్లు తినేందుకు భలేగా ఉంటాయి. జూలై మొదలు సెప్టెంబర్ వరకు మార్కెట్లలో జామపండ్లు దర్శనమిస్తాయి. అందుకే వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. రుచి మాత్రమే కాదు దాని ఆరోగ్య ప్రయోజనాలు, సరసమైన ధర కారణంగా.. జామపండ్ల సీజన్ వచ్చేసింది. కొద్దిగా వగరు, మరికాస్త పులుపు, ఇంకాస్త తీపి.. రుచులతో జామ పండ్లు తినేందుకు భలేగా ఉంటాయి. జూలై మొదలు సెప్టెంబర్ వరకు మార్కెట్లలో జామపండ్లు దర్శనమిస్తాయి. …
Read More »రాత్రి 10 గంటలకే నిద్రపోతే ఎన్ని లాభాలో తెలుసా..? గుండె ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో తెలుసా..?
రాత్రి 10 గంటలకే నిద్రపోవడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, రోగనిరోధక శక్తి బలపడుతుంది. బరువు నియంత్రణకు, మానసిక ప్రశాంతతకు ఇది ఓ అద్భుత మార్గం. ఈ అలవాటు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మన జీవితంలో నిద్ర ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. చాలా మంది నిద్రకు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. పనిలో మునిగిపోయి.. స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపడం నిద్ర పట్ల అలసత్వం పెంచింది. కానీ ప్రతిరోజు రాత్రి 10 గంటలకే …
Read More »చెవులకే కాదు.. మెదడుకూ ప్రమాదమే..! హెడ్ ఫోన్స్ తో జాగ్రత్త.. మీ అలవాటును మార్చుకోలేదో అంతే సంగతి..!
హెడ్ ఫోన్స్ వాడకుండా ఉండటం చాలా మందికి కష్టం. కానీ ఎక్కువ సౌండ్ తో పాటలు వినడం లేదా కాల్స్ లో మాట్లాడటం కేవలం చెవులకే కాదు.. మెదడు, నరాల వ్యవస్థకు కూడా హానికరం. ఈ అలవాట్ల వల్ల శరీరంలో చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ లు ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అయ్యాయి. రోజూ పాటలు వినడం, వీడియోలు చూడటం లేదా కాల్ మాట్లాడేటప్పుడు హెడ్ ఫోన్ లు వాడటం అందరిలోనూ మామూలే అయిపోయింది. …
Read More »ఇవేవో పిచ్చి ఆకులు అనుకునేరు.. ఆ వ్యాధులకు తిరుగులేని దివ్యౌషధం.. దెబ్బకు ఛూమంత్రం వేసినట్లే..
వంటగదిలో అనేక రకాల ఆకుకూరలు, కూరగాయలు, మసాలా దినుసులు ఉంటాయి.. కానీ వాటిలో అత్యంత ప్రత్యేకమైనది కొత్తిమీర.. నాన్ వెజ్ అయినా.. పప్పు అయినా, కూర అయినా, రైతా అయినా, చట్నీ అయినా.. కొత్తిమీర ఆకులు ప్రతి ఆహారం రుచి.. వాసనను పెంచి అద్భుతంగా మారుస్తాయి.. ఈ ఆకులు రుచిని పెంచడమే కాకుండా, మన శరీరానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది సాధారణంగా కనిపించే ఒక విషయం కావొచ్చు.. కానీ దానిలో దాగి ఉన్న పోషకాలు మన ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయని …
Read More »చియా సీడ్స్ ఇలా తిన్నారంటే మీ గుండె పదిలం.. ఎనర్జీ డబుల్.. మలబద్ధకం పరార్.. !
తరచూ చియా సీడ్స్ తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. నీరసం, అలసట సమస్యలతో బాధపడేవారికి ఇవి ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తాయి. రోజంతా శక్తిని అందిస్తాయి. ఇవి తింటే రోజంతా యాక్టివ్‌గా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఫైబర్ అధికంగా ఉండే చియా గింజలు జీర్ణక్రియకు సహాయపడతాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి. చియా సీడ్స్.. ప్రస్తుతం చాలా మంది వీటిని తమ రోజువారి ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. చూసేందుకు చిన్నగా నల్లని రంగులో కనిపించే చియా సీడ్స్.. పుష్కలమైన పోషకాలు నిండి …
Read More »పతంజలి ఆచార్య బాలకృష్ణ సులభమైన వ్యాయామం.. చేయి, కాళ్ళు, మెడ నొప్పి చిటికెలో మటుమాయం
ఈ పుస్తకంలో ఆచార్య బాలకృష్ణ కొన్ని సులభమైన యోగాసనాలు లేదా తేలికపాటి వ్యాయామాలను కూడా చెప్పారు. దీని ద్వారా మీరు రోజువారీ దినచర్యలో చేతులు-కాళ్ళు, మెడ, భుజాలు మొదలైన వాటి నొప్పి నుండి రక్షించుకోవచ్చు. పతంజలి ఆచార్య రాందేవ్ తన ఉత్పత్తుల ద్వారా ఆయుర్వేదం, స్వదేశీని ప్రోత్సహించారు. దీనితో పాటు ఆయన యోగా, మూలికలు, ఆరోగ్యకరమైన జీవనశైలిపై పుస్తకాలు కూడా రాశారు. ఆయన రాసిన పుస్తకాలలో ఒకటి ‘యోగం దాని తత్వశాస్త్రం, అభ్యాసం’. దీనిలో యోగాసనాలు, వివిధ రకాల భంగిమలు, వాటిని చేసే విధానం, …
Read More »శరీరానికి బలం కోడిగుడ్డు.. ప్రతి రోజూ తింటే కలిగే 5 ప్రయోజనాలు ఇవే!
ఆరోగ్యాన్నిచ్చే ఆహారాల్లో గుడ్లు ఒకటి. ఇది పోషకాల గని అంటారు. గుడ్లలో అనేక పోషకాలు, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. అందువలన ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడటమే కాకుండా గుండె ఆరోగ్యానికి , ఎముకల బలానికి, కంటి ఆరోగ్యాన్ని పెంచడానికి గుడ్లు తోడ్పడుతాయి. ఇవే కాకుండా ప్రతి రోజూ ఒక ఉడకబెట్టిన కోడి గుడ్డు తినడం వలన అనేక లాభాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, అవి ఏవో …
Read More »రాత్రిళ్లు నిద్రలో ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ కిడ్నీలు డేంజర్‌లో పడ్డట్లే!
అలసిపోయిన శరీరానికి రాత్రి నిద్ర చాలా అవసరం. అయితే రోజంతా పనిచేసి అలసి పోయినప్పటికీ రాత్రిళ్లు నిద్ర రాకపోతే మీ ఆరోగ్యం క్షీణిస్తుందని సంకేతం. అందుకే నిద్ర రాబోయే తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతమని వైద్యులు చెబుతుంటారు. శరీరాన్నిఎప్పటికప్పుడు మలినాల నుంచి శుభ్రంగా ఉంచడానికి నిశ్శబ్దంగా పనిచేసే..రోజంతా కష్టపడి పనిచేసిన వారికి రాత్రిళ్లు మంచి నిద్ర పడుతుంది. అలసిపోయిన శరీరానికి రాత్రి నిద్ర చాలా అవసరం. అయితే రోజంతా పనిచేసి అలసి పోయినప్పటికీ రాత్రిళ్లు నిద్ర రాకపోతే మీ ఆరోగ్యం క్షీణిస్తుందని సంకేతం. అందుకే …
Read More »ఇది పండు కాదు బ్రహ్మాస్త్రం.. నారింజ రోజూ ఒకటి తింటే దివ్యౌషధం అంట.. తాజా అధ్యయనంలో..
రోజుకు ఒక ఆపిల్ తినడం వల్ల వైద్యుడికి దూరంగా ఉండొచ్చని వైద్య నిపుణులు ఎప్పుడూ చెబుతుంటారు.. ఆపిల్ ఒక్కటే కాదు.. ప్రతిరోజూ ఒక నారింజ పండు తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరెంజ్ తినడం ద్వారా.. మీరు చాలా వరకు ఒత్తిడి లేకుండా ఉంటారని.. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొంటున్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్, మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ప్రతిరోజూ ఒక నారింజ పండు తినడం వల్ల ఒక వ్యక్తిలో డిప్రెషన్ 20 శాతం …
Read More »