Tata Group Manufacturing Jobs: దేశంలో అన్నింటికంటే ఎక్కువ మార్కెట్ విలువ కలిగిన సంస్థ టాటా గ్రూప్ అన్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లలోనే ఇది వేగంగా పలు రంగాల వ్యాపారాలకు విస్తరించి.. మార్కెట్ విలువను ఊహించని రీతిలో పెంచుకుంది. టాటా గ్రూప్ కింద పదుల కొద్ది కంపెనీలు ఉన్నాయి. దాదాపు 20 వరకు కంపెనీలు స్టాక్ మార్కెట్లలో లిస్టయి ఉన్నాయి. టెక్నాలజీకి సంబంధించి టీసీఎస్, టాటా ఎల్‌క్సీ, టాటా క్లాస్ ఎడ్జ్, ఫుడ్ అండ్ బేవరేజెస్‌కు సంబంధించి టాటా సాల్ట్, టాటా టీ, టెట్లీ, …
Read More »39,481 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇందులో మహిళలకు 3869 పోస్టులు.. 10th Class అర్హత.. దరఖాస్తుకు ఇవాళే ఆఖరు తేది!
SSC GD Constable Recruitment 2025 : ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భారీ ఉద్యోగ నియామక ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో 39,481 కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ (గ్రౌండ్ డ్యూటీ) పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పురుషులు, మహిళలు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. పురుషులకు 35,612 పోస్టులు ఉండగా.. మహిళలకు 3869 పోస్టులున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), ఇండో టిబెటన్ …
Read More »తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం
తిరుపతిలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్ కార్పొరేషన్ (SLSMPC) ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD Temple)లో రెండేళ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికన మిడిల్ లెవెల్ కన్సల్టెంట్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 7 దరఖాస్తులకు చివరితేది. ఇతర ముఖ్యమైన సమాచారం : మిడిల్ లెవల్ …
Read More »యువతకు మంచి అవకాశం.. నెలకు రూ.22 వేల వరకు జీతంతో ఉద్యోగాలు
ఏపీలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, కృష్ణా జిల్లా ఉపాధి కల్పనా శాఖ, డీఆర్‌డీఏ, ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ సంయుక్తంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. గుడివాడలో ఎమ్మెల్యే రాము తన నివాసంలో ఉద్యోగ మేళా పోస్టర్‌ను విడుదల చేశారు.. జిల్లా ఉపాధి కల్పనాధికారి దేవరపల్లి విక్టర్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ నెల 20న గుడివాడలోని కేబీఆర్ ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. …
Read More »రైల్వే శాఖలో 11,558 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇంటర్, డిగ్రీ అర్హత
RRB NTPC Notification 2024 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గ్రాడ్యుయేట్ పోస్టులు (లెవల్ 5, 6 పోస్టులు), అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల (లెవల్ 2, 3) కోసం RRB NTPC 2024 షార్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 11,558 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భారతీయ రైల్వేలలో వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల(NTPC) పోస్టుల కోసం మొత్తం 11,558 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు 8113 ఉన్నాయి. అలాగే.. అండర్ గ్రాడ్యుయేట్ …
Read More »ఎట్టకేలకు దిగొచ్చిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్.. వారందరికీ ఉద్యోగాలు.. ఇప్పటికే ఆఫర్ లెటర్స్!
ఐటీ ఉద్యోగుల్లో కొంత కాలంగా గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. చాలా వరకు.. లేఆఫ్స్ ప్రభావం తమపై ఉంటుందని కంగారుగా ఉన్నారు. కారణం.. ఏడాది వ్యవధిలో దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య వరుసగా తగ్గుతుండటమే. అతిపెద్ద భారత ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా ఇలా అన్ని కంపెనీల్లోనూ గత ఆర్థిక సంవత్సరంలో భారీగా ఉద్యోగులు తగ్గిపోయారు. ఇదే సమయంలోనే అసలు నియామకాల ఊసే లేదు. దీంతో ఫ్రెషర్లు తీవ్ర ఆందోళన చెందారు. ఇప్పటి సంగతి పక్కనబెడితే.. దిగ్గజ …
Read More »ఐటీ కంపెనీ కీలక ప్రకటన.. హైదరాబాద్ హైటెక్‌సిటీలో కొత్త ఆఫీస్ ప్రారంభం.. నియామకాలు షురూ!
Hyderabad New IT Office: తెలంగాణలోని హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి కంపెనీలు ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎల్ అండ్ టీ, కాగ్నిజెంట్, క్యాప్‌జెమినీ సహా దిగ్గజ టెక్, ఐటీ సంస్థలు ఇక్కడ ఉన్నాయని చెప్పొచ్చు. ప్రపంచ స్థాయి బ్యాంకింగ్ సంస్థలు కూడా హైదరాబాద్‌లో కొలువై ఉన్నాయి. దేశీయంగా కూడా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఇలా చాలా కంపెనీలే ఉన్నాయి. ఇక ఐటీ అంటే ముందుగా గుర్తొచ్చేది హైటెక్ సిటీ, గచ్చిబౌలి. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఐటీ …
Read More »SSC CGL 2024 Exam Date: ప్రభుత్వ శాఖల్లో 17,727 గ్రూప్-బీ, సీ ఉద్యోగాలు.. పరీక్ష తేదీలు ఖరారు
SSC CGL 2024 Tier 1 Exam Date : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ (CGL) టైర్-1 పరీక్ష-2024 తేదీలు విడుదలయ్యాయి. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన జారీ చేసింది. తాజా ప్రకటన ప్రకారం.. దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో సెప్టెంబర్ 9వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో జరగనున్నాయి. ఇందుకు సంబంధించి త్వరలోనే అడ్మిట్‌కార్డులు విడుదల కానున్నాయి. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ (CGL) పరీక్ష …
Read More »దెబ్బకు దిగొచ్చిన ఐటీ కంపెనీ.. రూ.20 వేల జీతంపై క్లారిటీ.. ఏం చెప్పిందంటే?
Congnizant: ఉద్యోగార్థుల నుంచి ట్రోల్స్ సెగ తగలడంతో ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ దిగొచ్చింది. వార్షిక వేతనం రూ.2.52 లక్షలతో ఉద్యోగాల ప్రకటనపై క్లారిటీ ఇచ్చింది. ఐటీ ఫ్రెషర్ల నుంచి ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ కొద్ది రోజుల క్రితం ఇచ్చిన జాబ్ ఆఫర్ వైరల్‌గా మారింది. దానిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. నాలుగు ఇళ్లల్లో పని చేస్తే అంతకన్నా ఎక్కువ సంపాదించొచ్చు అంటూ ట్రోల్స్ చేశారు. సోషల్ మీడియాలో కాగ్నిజెంట్ జాబ్ ఆఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కంపెనీ దిగిరాక …
Read More »India Post GDS Merit List 2024 Live : తపాలశాఖలో 44,228 ఉద్యోగ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం..
India Post GDS Merit List 2024 Live : కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియా పోస్ట్ 2024 గత నెలలో 44,228 గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగానే ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1,355 పోస్టులు.. తెలంగాణలో 981 Gramin Dak Sevak పోస్టుల వరకు ఉన్నాయి. అయితే.. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆగస్టు 5వ తేదీన గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ …
Read More »