Blog Layout

బడిపంతులుగా మారిన కర్నూలు ఎంపీ.. క్లాస్ రూంలో కాసేపు ఇలా..

ఈ సందర్భంగా ఎం.పి నాగరాజు మాట్లాడుతూ తాను లెక్చరర్ గా పని చేసిన కళాశాలకు ఎం.పి హోదాలో రావడం ఆనందంగా ఉందన్నారు. లెక్చరర్ గా ఉద్యోగం మానేసిన తర్వాత సంవత్సరం పాటు బాధపడ్డానన్నారు.ఇంటర్ లో కెమిస్ట్రీ సబ్జెక్టులో ఫెయిల్ ఆయన తాను , కెమిస్ట్రీ సబ్జెక్టు పై ఇష్టంతో కష్టపడి చదివి కెమిస్ట్రీ లెక్చరర్ అయ్యానన్నారు.ఇక విద్యార్థులు కష్ట పడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు.కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు చాక్ పీస్ పట్టుకొని క్లాస్ రూంలో కాసేపు పాఠాలు చెప్పారు.ఎమ్మిగనూరు ప్రభుత్వ …

Read More »

మద్యం తాగితేనే ఆ సమస్య వస్తుందనుకుంటే పొరబడినట్లే.. ఈ 5 విషయాలు కూడా మిమ్మల్ని ముంచేస్తాయ్..

ఫ్యాటీ లివర్ చాలా ప్రమాదకరమైన వ్యాధి. మద్యం తాగడం వల్ల లివర్ ఫ్యాటీ అవుతుందని చాలా మంది అనుకుంటారు. ఫ్యాటీ లివర్ ఆల్కహాల్ వల్ల మాత్రమే కాదు ఈ 5 విషయాల వల్ల కూడా వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్యాటీ లివర్ గురించి వైద్యులు ఏం చెబుతున్నారు..? కారణాలు తదితర విషయాలను తెలుసుకోండి..ఫ్యాటీ లివర్ చాలా ప్రమాదకరమైన వ్యాధి.. కొవ్వు కాలేయం క్రమంగా మొత్తం శరీరాన్ని దెబ్బతీస్తుంది. సకాలంలో చికిత్స అందకపోతే, రోగి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. అయితే ఫ్యాటీలివర్ …

Read More »

పచ్చి మిరపకాయలతో క్యాన్సర్ పరార్.. రోజుకు ఎన్ని తినాలో తెలుసా?

కారంగా ఉంటుందని చాలా మంది పచ్చిమిర్చికి దూరంగా ఉంటారు. ఆరోగ్యానికి మంచిది, ఆరోగ్యానికి పాడు చేస్తుందని, లేనిపోని సమస్యలు వస్తాయని అందరూ అనుకుంటారు. కాని ఇందులో నిజం లేదు. ఇది వంటకు రుచి సువాసనను జోడించడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందడంలో కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..పచ్చిమిర్చి ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మంది అంటుంటారు. కానీ అది ఆరోగ్యానికి పాడు చేస్తుందని, లేనిపోని సమస్యలు వస్తాయని అందరూ అనుకుంటారు. కాని ఇందులో నిజం లేదు. ఇది వంటకు రుచి సువాసనను …

Read More »

ఛీ.. ఛీ.. ఇదా కొనుక్కోని తినేది.. యాక్.. వీడియో చూశారంటే ఇక ముట్టుకోరు..

కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్టు రెచ్చిపోతున్నారు కల్తీగాళ్లు.. ప్రతిదీ కల్తీ చేసి.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో జేబులు నింపుకుంటున్న కేటుగాళ్ల గుట్టు రట్టవుతున్నా.. ఏమాత్రం తగ్గకుండా అదే దందాను కొనసాగిస్తున్నారు.. ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నా.. ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు..కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్టు రెచ్చిపోతున్నారు కల్తీగాళ్లు.. ప్రతిదీ కల్తీ చేసి.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో జేబులు నింపుకుంటున్న కేటుగాళ్ల గుట్టు రట్టవుతున్నా.. ఏమాత్రం తగ్గకుండా అదే దందాను కొనసాగిస్తున్నారు.. …

Read More »

రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్.. ఇది తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

రాష్ట్రమంతటా కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన అర్జీలు, కులగణనతో పాటు గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులు, మీ-సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు.రాష్ట్రమంతటా కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన అర్జీలు, కులగణనతో పాటు గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులు, మీ-సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు. అర్హులైన …

Read More »

జైలులో వల్లభనేని వంశీని పరామర్శించిన వైఎస్‌ జగన్‌..

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించేందుకు వైఎస్‌ జగన్‌ జైలు వద్దకు వస్తుండటంతో వైఎస్సార్‌సీపీ నేతలు భారీగా తరలి వస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వంశీని పరామర్శించేందుకు మంగళవారం ఉదయం విజయవాడ సబ్‌ జైలుకు వెళ్లారు..విజయవాడ జిల్లా జైలులో వల్లభనేని వంశీని పరామర్శించారు ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌. ములాఖత్‌లో వైఎస్‌ జగన్‌ వంశీని కలిశారు. జరిగిన పరిణామాల గురించి జగన్‌ వంశీని అడిగి తెలుసుకుంటున్నారు. కిడ్నాప్‌ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని ములాఖత్‌కు పేర్నినాని, కొడాలి …

Read More »

వంశీ కేసులో దర్యాప్తు ముమ్మురం చేసిన పోలీసులు

– లెక్కలన్నీ తేలుస్తాం…! అందరిని బయటకు తీస్తాం..! అంటూ వల్లభనేని వంశీ కేసులో దూసుకుపోతున్నారు పోలీసులు. ఓవైపు టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌… మరోవైపు వంశీ అనుచరుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. అలాగే కస్టడీ కోరుతూ పిటిషన్‌ వేసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు కర్మ సిద్ధాంతం అంటూ పొలిటికల్‌ వార్‌ కంటిన్యూ అవుతోంది.వల్లభనేని వంశీ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వంశీతో పాటు లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్‌కు ఇప్పటికే కోర్టు 14 రోజలపాటు రిమాండ్‌ విధించడంతో… వారిని కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు రాబట్టొచ్చన్న …

Read More »

ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ అప్‌డేట్.. నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు..!

రాధాకిషన్‌రావుకు హైకోర్టు, తిరుపతన్నకు సుప్రీంకోర్టు కండీషన్ బెయిల్‌ ఇచ్చిందని.. ఈ క్రమంలో సంవత్సర కాలంగా చంచల్‌గూడా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ప్రణీత్‌రావుకు కండిషన్ బెయిల్ ఇవ్వాలని కోరడంతో.. వాదనలను పరిగణనలోకి తీసుకుని కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.ఫోన్ ట్యాపింగ్ కేసులో లేటెస్ట్ అప్‌డేట్ ఇది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన మాజీ DSP ప్రణీత్‌రావుకు బెయిల్ లభించింది. నాంపల్లి కోర్టు ఆయనకు ఫిబ్రవరి 14న బెయిల్ ఇచ్చింది. ప్రణీత్‌రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై పలు …

Read More »

మీ వద్ద చిరిగిపోయిన నోట్లు ఉన్నాయా..? కొత్త నోట్లను పొందడం ఎలాగంటే..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమాల ప్రకారం.. మీరు మ్యుటిలేట్ చేసిన నోట్లను కలిగి ఉంటే, మీరు వాటిని మార్చుకోవాలనుకుంటే మీరు ఏదైనా బ్యాంకుకు వెళ్లి ఈ పనిని చేయవచ్చు. మీరు మీ స్వంత బ్యాంకు మీ స్వంత శాఖను సందర్శించాలి. అయితే మీ వద్ద ఉండే పాత నోట్లను తీసుకునేందుకు బ్యాంకు..చాలా మంది దగ్గర పాత నోట్లు ఉంటాయి. అందులో చిరిగిపోయినవి.. లేక పూర్తిగా పాతబడినవి ఉంటాయి. అలాంటి చిరిగిపోయిన, పాతబడిపోయినా, లేదా నోట్లకు కలర్స్‌ అంటుకుంటే మార్కెట్లో తీసుకునేందుకు ఇష్టపడరు. దీంతో …

Read More »

 ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..? ఈపీఎఫ్ వడ్డీ రేటు కొనసాగింపు

భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువ. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు ఆర్థిక భద్రతను కల్పించేందుకు కేంద్రం ఈపీఎఫ్ఓ ద్వారా పొదుపు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల పొదుపుపై ఇచ్చే వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో నూతన ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఫిబ్రవరి 28న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో ఈపీఎఫ్ఓ ​​2024-25 సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ల …

Read More »